NewsOrbit
న్యూస్ హెల్త్

పచ్చి బఠాణీ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్త తీసుకోండి!!

పచ్చి బఠాణీ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్త తీసుకోండి!!

పచ్చి బఠాణీ బిర్యానీ, ఫ్రైడ్‌ రైస్‌లో వేయడం తో పాటు కూ ర  కూడ చేసుకుంటారు.బఠాణీలు రుచిగా ఉండడమే  కాదు… వీటిని తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయి. బఠాణీ లను ఆహారం లో  తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.

పచ్చి బఠాణీ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్త తీసుకోండి!!

అల్జీమర్స్, ఆర్థరైటీస్ వంటివి  రాకుండా బఠాణీల్లోని పోషకాలు కాపాడతాయి. కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకోవాలి. బఠాణీల్లోని అధిక మొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియెంట్స్ క్యాన్సర్‌ కణాల కు వ్యతిరేకంగా పోరాడుతాయి. యాంటీయాక్సిడెంట్స్ ,ఫ్లేవనాయిడ్స్, కలిగిన బఠాణీలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థబాగా పనిచేస్తుంది.

ఫైబర్ అధికంగా ఉన్న బఠాణీ లు తీసుకోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గాబాగా  జరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ కు దూరం గా ఉండవచ్చు.  బఠాణీ లో బీ1, బీ2, బీ3, బీ6 విటమిన్స్ఉండడం వలన గుండె సమస్యల ముప్పు నుంచీ రక్షణపొందవచ్చు. ఒక కప్పు బఠాణీ లు 44శాతం విటమిన్ K ని కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ K  ఉండడం వల్ల ఎముకలు కూడా బలంగా మారతాయి. మార్కెట్‌లో ఎప్పుడు దొరికే బఠాణీ లను ఇష్టం గా తిని లాభాలు పొందండి.

పచ్చి బఠాణీ అని నమ్మించడానికి ఎండిన బఠాణీలను నీటిలో నానబెట్టి వాటికి పచ్చరంగును కలిపి అమ్మేస్తూ ఉంటారు. ఈ విషయలో కొనుగోలు దారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఒక వేళ తప్పని సరిగా కొనవలిసి వస్తే రంగు పూర్తిగా పోయే వరకు బాగా కడిగివాడుకోవాలని వారు సూచిస్తున్నారు.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N