NewsOrbit
న్యూస్ హెల్త్

Pregnancy diet : గర్భిణులు ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకోండి..!

Pregnancy diet : అమ్మా అని పిలిపించుకోవడానికి ప్రతి తల్లి కూడా ఎంతగానో ఎదురుచూస్తుంది. కడుపులో బిడ్డ పెరుగుతుందని తెలిసినప్పటి నుండి ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరు కూడా తగినంత పోషకాహారం తీసుకోవాలి. ఎందుకంటే తల్లి మరియు శిశువు ఆరోగ్యం రెండు కూడా చాలా ముఖ్యం కాబట్టి. అందకే పోషకాలతో కూడిన ఆహారంతో పాటు విటమిన్లు, ఖనిజాలు,కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, నీటితో సహా అన్ని బలవర్ధకమైన ఆహారం తింటూ ఉండాలి. అప్పుడే తల్లితో పాటు పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.మరి కడుపుతో ఉన్న మహిళలు ఎలాంటి ఆహారం తింటే మంచిదో తెలుసుకుందామా..

గర్భంతో ఉన్న మహిళలు ఎలాంటి ఆహారం తినాలంటే..?

Pregnancy diet


గర్భంతో ఉన్న మహిళలకు ఐరన్ చాలా ముఖ్యమైనది. హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ రక్తం తక్కువగా ఉంటే మాత్రం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు తినాలి..ముఖ్యంగా పండ్లు, ఆకుకూరలు కూడా బాగా తినాలి పాలకూర, బచ్చలికూరలలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి రక్తహీనతను నివారించాలంటే గర్భిణీలు కచ్చితంగా ఆకుకూరలను తినాలి. అలాగే చికెన్, మటన్‌లలో ఐరన్‌ అధికంగా ఉంటుంది.

పోషకాహారం అంటే ఏమేమి తినాలో తెలుసుకోండి :

Healthy diet

ఇంకా ఖర్జూరం, వాల్‌నట్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దానిమ్మ పండు, బీట్ రూట్, క్యారెట్ లను కూడా గర్భిణులు తింటూ ఉండాలి.అలాగే బెల్లం, రాగులు, నువ్వులలో కూడా ఐరన్ శాతం అధికంగానే ఉంటుంది.ఇంకా కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు సి విటమిన్ ఎక్కువగా ఉండే పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి.గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారంను రోజులో కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి.


Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju