NewsOrbit
న్యూస్ సినిమా

మెగా హీరోలంటే ఎందుకంత కక్ష్య … వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు..?

టాలీవుడ్ లో గత కొన్నేళ్ళుగా ఏ సినిమా వచ్చినా దాని మీద కాపీ మరక అంటించడం కొంతమంది నెటిజన్స్ కి బాగా అలవాటైపోయింది. నెటిజన్సే కాదు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కి ఇదే పని. ఎప్పుడెప్పుడు తమ యాంటీ హీరో సినిమా కి సంబంధించిన అప్‌డేట్ వస్తుందా.. ఎప్పుడెప్పుడు ఏదో ఒక వంక పెట్టి రచ్చ చేసి ఏకేద్దామా అని చూస్తుంటారు. ముఖ్యంగా మెగా హీరోల మీద ..వాళ్ళ సినిమాల మీద బాగా ఎక్కువగా ఇలా రచ్చ చేయడం ఒక హ్యాబిట్ గా అయిపోయింది.

Acharya first look poster: Chiranjeevi's birthday return gift for fans is  here. Watch - regional movies - Hindustan Times
ఇప్పుడు ఆచార్య, పుష్ప సినిమాలపై వస్తున్న కాపీ ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ”ఆచార్య” సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ని చూసిన కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఈ స్టోరీ నా కథను పోలి ఉందని.. మోషన్ పోస్టర్ లో ఉన్న ‘ధర్మస్థలి’ అనే ఎపిసోడ్ నేను రచించిన ‘పుణ్యభూమి’ అనే రచన నుంచి తీసుకున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో ‘ఆచార్య’ కథ తనదేనంటూ బి గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేష్ మండూరి అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన ‘ఆచార్య’ నిర్మాతలు, చిత్ర దర్శకుడు కొరటాల శివ తాజాగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇది మొదటిసారి కాదు. మెగా హీరోల సినిమాలపైనే ముందు నుంచి ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నవే. గతంలోను రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమా మీద కాపీ ఆరోపణలు వచ్చాయి. అలానే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’ పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అంతేకాదు చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విషయంలో కూడా ఇలాంటి కాపీ వివాదమే తలెత్తింది.

Ala Vaikunthapurramuloo next only to Baahubali in USA - tollywood

ఇవే కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ”అల వైకుంఠపురములో” సినిమాకి కూడా కాపీ మరకలు అంటించారు. ఓల్డ్ మూవీ ఇంటి గుట్టు అన్న కథ నే త్రివిక్రం మళ్ళీ తీశాడని ఒక టాక్ రాగా .. మరొక దర్శక రచయిత నా కథ నే కాపి కొట్టారని త్రివిక్రం మీద ఫైర్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాపై కాపీ ఆరోపణలు మొదలయ్యాయి. అయితే ఎప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల సినిమా మొదలైనా ఇలా కాపీ మరకలు అంటుకోవడం ఏంటో అని ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju