NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan : పవర్ స్టార్ కు బాగా సోప్ పూసిన బిజెపి!ఆ ట్రాప్ లో జనసేనాని చిక్కుకునే నా ?

Pawan Kalyan : తిరుపతి ఉపఎన్నికల వేళ జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి పవన్ ను అధినేత చేయాలన్న ఆలోచన బీజేపీకి ఉందని చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే ప్రధాని మోదీకి ఎంతో అభిమానం, గౌరవం అన్నారు. పవన్ ను జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవాలని స్వయంగా తనతో మోదీ చెప్పారని సోమువీర్రాజు అన్నారు.

will pawan kalyan gets trapped in bjp strategy
will pawan kalyan gets trapped in bjp strategy

అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా పవన్ మీద అదే అభిమానం, గౌరవం ఉన్నాయన్నారు. సోమువీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ బీజేపీతో పాటు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనసేన పార్టీలు సమన్వయ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. బీజేపీ, జనసేన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన సోమువీర్రాజు.. పవన్ పై హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి కాబోయే సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్‌ను సీఎంగా చూడాలని ప్రధాని మోదీ కూడా అభిలషించారని చెప్పుకొచ్చారు.

ప్రధాని ఏం చెప్పారంటే?

‘పవన్ కళ్యాణ్‌కు సముచిత గౌరవం ఇవ్వాలని స్వయంగా ప్రధాని మోదీనే నాకు సూచించారు. ప్రధానితో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. పవన్‌ను పువ్వుల్లో పెట్టుకుని చూడాలన్నారు’ అని సోము చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో వర్షంలో తడుస్తూ ఇదే తిరుపతిలో నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించారని సోమువీర్రాజు గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఆకాంక్షను బీజేపీ, జనసేన కార్యకర్తలు ట్రూ స్పిరిట్‌తో తీసుకోవాలని, సమన్వయంతో పని చేసి తదుపరి ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని సోమువీర్రాజు పిలుపునిచ్చారు.పవన్ కళ్యాణ్‌ను ఈ రాష్ట్రానికి అధిపతిని చెయ్యాలి.. అంటే ఏపీకి సీఎంని చేస్తారా..? పవన్‌ని సీఎం చేసే లక్ష్యంతోనే బీజేపీ ఉందా? ఆ దిశగానే సోమువీర్రాజు సంకేతాలు ఇచ్చారా అని బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

ఎంతవరకూ నమ్మొచ్చు?

అయితే పవన్ కల్యాణ్ ను ఇంతగా బిజెపి మునగచెట్టు ఎక్కించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు.తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ తరపున తాను ప్రచారం చెయ్యాలంటే ఆ పార్టీ అగ్రనేతలు అక్కడికి రావల్సిందేనని పవన్కల్యాణ్ షరతులు పెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆయనకు బాగా సోప్ పూసిందంటున్నారు.తిరుపతి పబ్బం గడుపుకోడానికి పవన్ కి ఆ స్థాయిలో బిజెపి మస్కా కొట్టిందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.బీజేపీని ఎంతమాత్రం నమ్మడానికి లేదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.మరి పవన్ కల్యాణ్ బీజేపీ ట్రాప్లో పడతారేమో చూడాలి!

author avatar
Yandamuri

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju