NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇదే గనుక జరిగితే జన్మలో కేటీఆర్ సీఎం అవ్వలేరు..??

త్వరలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నరని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కి రెడీ అవుతున్నట్లు ఇటీవల వార్తలు తెలంగాణ రాజకీయాలలో జోరందుకున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్లనే వరదలు వచ్చిన సమయంలో కరోనా విషయంలో కేటీఆర్ యే చాలావరకు దగ్గరుండి బాధ్యతలు చేపట్టినట్లు పార్టీలో టాక్ మొన్నటి దాక వచ్చింది. పరిస్థితి ఇలా ఉండగా త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను గమనిస్తూ బిజెపి పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది.

Telangana Cong Pres accuses KTR of building illegal farmhouse, NGT sends notice | The News Minuteఎలాగైనా జీహెచ్ఎంసీ ఎన్నిక లో గెలవాలని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కష్టపడి క్యాడర్ ని ఒక తాటి పైకి తీసుకు వస్తున్నారు. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల భారాన్ని మొత్తం సీఎం కేసీఆర్…. కేటీఆర్ కి అప్పజెప్పినట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో టాక్. ఇటువంటి నేపథ్యంలో ఎన్నికలు జరిగిన గ్రేటర్ హైదరాబాదు లో టిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదన్నా టాక్ వస్తోంది. కారణం చూస్తే కరోనా కట్టడి చేయడంలో టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలం చెందినట్లు హైదరాబాద్ వాసులు బలంగా నమ్ముతున్నారట.

అదేవిధంగా ఇటీవల వర్షాలు వచ్చిన క్రమంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉండటంతో నగరవాసుల లో కేసీఆర్ సర్కార్ పై మరింతగా వ్యతిరేకత మొదలైనట్లు టాక్ వస్తుంది. మరోపక్క బీజేపీ మాత్రం గ్రౌండ్ లెవెల్ లో టిఆర్ఎస్ పార్టీపై కొంచెం వ్యతిరేకత ఎక్కడ ఉన్నా గానీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందట. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గనుక టిఆర్ఎస్ పార్టీ ఈసారి ఓడిపోతే మాత్రం కేటీఆర్ జన్మలో సీఎం అయ్యే అవకాశం ఉండదని మేధావులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క కేటీఆర్ మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో గతంలో మాదిరిగానే డిజిటల్ తరహాలో ప్రచారానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N