NewsOrbit
తెలంగాణ‌ రాజ‌కీయాలు

KCR: ఇదే జరిగితే కేసీఆర్ మళ్ళీ cm కుర్చీ ఎక్కడం IMPOSSIBLE !

KCR: తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు కేసీఆర్ విజయం సాధించారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీలు అన్నిటికంటే కేసీఆర్ పక్క వ్యూహాలతో దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన 115 మంది అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేశారు. అయితే దూకుడుగా కేసీఆర్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్. మేటర్ లోకి వెళ్తే టికెట్ వస్తుందని ఆశించిన ఆశావాహులు చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారడం జరిగింది. ఇదే సమయంలో మొదటి లిస్టులో ప్రకటించిన అభ్యర్థులలో చాలామందిపై జనాల్లో మాత్రమే కాదు పార్టీలో కూడా తీవ్రమైన వ్యతిరేకత కనబడుతూ ఉంది.

If this is the case, it is IMPOSSIBLE for KCR to climb the CM chair again

దీంతో వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలంటే ఇప్పుడు కేసీఆర్ ముందు రెండు లక్ష్యాలు నెలకొన్నాయి. ఒకటి అసంతృప్తులను మెల్లిగా దగ్గరకు చేర్చుకోవడం. రెండవది.. ప్రకటించిన అభ్యర్థులకు ప్రచారం చేసుకోవడానికి కావలసినంత సమయం ఇవ్వడం. అయితే ఈ రెండిటిలో ఇప్పుడు మొదటి దాని విషయంలో కేసీఆర్ ముప్పుతీప్పలు పడుతున్నారట. మరోపక్క రాష్ట్రంలో ఇటీవల తెలంగాణ ఇంటెన్షన్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో 51 శాతం మంది కేసీఆర్ పాలనపై వ్యతిరేకత చూపుతున్నట్లు ఫలితాలు వచ్చాయంట. అలాగే అంతకుమించి అభ్యర్థులపై వ్యతిరేక భావన కూడా ప్రజలలో బలంగా ఉందట. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పట్ల కేవలం 38 శాతం జనాలే అనుకూలంగా ఉన్నారట. వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన రైతులలో బీఆర్ఎస్ పార్టీ పట్ల సానుకూలమైన భావన కనిపించడం లేదట.

If this is the case, it is IMPOSSIBLE for KCR to climb the CM chair again

హడావిడిగా కేసీఆర్.. ఇటీవల ఎన్నికల ముందు రుణమాఫీ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ రుణమాఫీ ఎప్పుడో జరగాల్సింది. కానీ ఎన్నికల ముందు ఏదో రైతులపై ప్రేమ ఉన్నట్టు బీఆర్ఎస్ చేసిన హడావిడి రుణమాఫీ రైతులలో సానుకూలత తీసుకురాలేదట. సో ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల తెలంగాణ జనాలు ఉన్నట్లు సర్వేలో ఫలితాలు వచ్చాయి. దీంతో ఈసారి జరగబోయే ఎన్నికలలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కటం అసంభవమని విశ్లేషణలు వస్తున్నాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !