NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

3 క్యాపిటల్స్ ఐడియా వెనక జగన్ దగ్గర ఇంత లాంగ్ రన్ స్కెచ్ ఉందా .. అబ్బో !

అప్పట్లో విభజనతో నష్టపోయిన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు రాజధానిగా అమరావతి ని గుర్తించడం జరిగింది. అయితే అమరావతిని రాజధానిగా గుర్తించడం సరైన నిర్ణయం కాదని కేంద్రం విధించిన శ్రీకృష్ణ కమిటీ తెలపడం జరిగింది. అయినా గాని చంద్రబాబు ఆ నిర్ణయాలను పక్కనపెట్టి తాను అనుకున్నదే తావు గా అమరావతిని ఏకైక రాజధానిగా డిక్లేర్ చేసారు.

ys hagan idea behind three capitals
ys hagan idea behind three capitals

ఇదిలా ఉండగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్ మూడు పంటలు పండే రైతులు దగ్గర నుండి 33 వేల ఎకరాలు సేకరించి చంద్రబాబు తలపెట్టిన ఈ అమరావతి రాజధాని కార్యక్రమాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తూనే వచ్చారు. పరిస్థితి ఇలా ఉండగా అధికారంలో ఉన్న చంద్రబాబు అనేక ప్రభుత్వ వ్యతిరేకత నిర్ణయాలు తీసుకోవడంతో, రాష్ట్రంలో ప్రత్యేక హోదా విషయంలో ప్రజా వ్యతిరేకత రావటంతో బిజెపి కి కటీఫ్ చెప్పి 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయగా చిత్తుచిత్తుగా ఓడిపోయారు.

దీంతో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులు అంటూ సరికొత్త కాన్సెప్ట్ తెరపైకి తెచ్చి… అతి తక్కువ టైమ్ లోనే కేంద్రంతో ఆమోదముద్ర పొందుకునేలా వ్యవహరించి రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్ణయానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. మొదటి నుండి వైయస్ జగన్ కి విశాఖపట్టణం ని రాజధానిగా పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో తాజాగా వార్తలు బయటపడ్డాయి.

ఈ ఐడియా ఉండబట్టే 2014 ఎన్నికల టైంలో తన తల్లి వైయస్ విజయమ్మ ని విశాఖపట్టణం లో ఎమ్మెల్యేగా పోటీ చేయించారట. కానీ ఆవిడ అక్కడ ఓడిపోవడం జరిగింది. ఆ ఎన్నికలలో పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో తాను నమ్మినబంటు అయినా విజయసాయిరెడ్డికి ఆ ప్రాంతాన్ని అప్పజెప్పడం జరిగిందట.

ఇవన్నీ కావాలని జగన్ విశాఖ ని రాజధానిగా గుర్తించాలని ముందునుండే చాలా లాంగ్ రన్ ఆలోచనతో ఉండటంవల్లే 3 రాజధానుల నిర్ణయం అనే కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది అన్నట్టుగా వైసీపీ పార్టీలో టాక్. కాగా ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రజలు అబ్బో జగన్ కి 3 క్యాపిటల్స్ ఐడియా వెనక ఇంత లాంగ్ రన్ స్కెచ్ ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

 

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju