NewsOrbit
Telugu TV Serials

Guppedantha manasu :వసు, సాక్షి కాకుండా రిషి జీవితంలోకి రాబోతున్న మరొక అమ్మాయి… ఎవరంటే..?

Guppedantha manasu :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 572 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 05న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి ’గురుదక్షిణ ఒప్పందం గురించి మహేంద్ర దగ్గర కాస్త ఎమోషనల్ అవుతాడు.వసుధార నాకు కావాలి డాడ్.. ఎలాంటి ఒప్పందాలు షరుతులు లేని వసుధార నాకు కావాలి.. తనకి మీరైనా చెప్పండి’ అంటాడు. ఎవరి పక్కన నుంచోవాలి అని మహేంద్ర తనలో తానే ఆలోచనలో పడతాడు.

వసును చాటుగా వీడియో తీస్తున్న రిషి :

Vasu rishi


ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.. వసు రిషి క్యాబిన్ లోకి వెళ్లి రిషి కూర్చుని సీట్‌లో కూర్చోవడం, తనలో తను మాట్లాడుకోవడం అన్ని కూడా రిషి చాటుగా వీడియో తీస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే రిషికి ఫోన్ రావడంతో ఆ సౌండ్‌కి వసు షాక్ అవుతుంది. వెంటనే మళ్లీ కలుస్తాను సార్’అంటూ వసు నవ్వుకుంటూ అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది.

వసుధారను ఫాలో అయిన రిషి :

Riahi falow vasu


మరొక సీన్ లో మహేంద్ర, జగతీ మాట్లాడుకుంటూ ఉండగా రిషి వచ్చి వసుధార ఎక్కడా? మీరు సైట్ విజిట్‌కి వెళ్లలేదా మేడమ్’ అంటాడు. ‘జగతీకి కొంచెం హెల్త్ బాలేదు అని ఆఫీస్ వాళ్లు ఏదో టూవీలర్ ఇస్తే దాని మీద వసు ఒక్కర్తే వెళ్లింది’ అని చెబుతాడు మహేంద్ర. అలా ఎలా ఒక్కదాన్నే పంపించారు..అంత దూరం వసుధార ఒక్కర్తే ఎలా వెళ్తుంది?’ అంటూ కోపంగా అక్కడనుంచి వసుకి కాల్ చేస్తూ తనను ఫాలో అవుతూ కారులో బయలుదేరతాడు. వసు లొకేషన్‌కి వెళ్లాక రిషి మిస్డ్ కాల్ చూసుకుని కాల్ చేసే లోపే రిషి వసు వెనుకే ఉంటాడు. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ అక్కడ లోకల్ వాలంటీర్లతో డిస్కషన్ చేస్తారు.

సాక్షి,వసు కాకుండా మరొక అమ్మాయితో రిషి పెళ్లి :

Devayani mahendra jagathi


సీన్ మళ్ళీ దేవయాని దగ్గర ఓపెన్ అవుతుంది.ఒంటరిగా కూర్చున్న మహేంద్ర దగ్గరకు దేవయాని కాఫీ ఇచ్చి తాగమంటుంది. ‘ఏంటి మహేంద్రా సంగతులు’ అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అయిపొయింది ఏదో అయిపొయింది. నువ్వు వసుధారని మరిచిపో. నేను సాక్షీని మరిచిపోతా.. వాళ్ళ ఇద్దరు వద్దు రిషికి ఒక మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేద్దాం అందుకు రిషిని ఒప్పించు అంటుంది. అంతా విన్న మహేంద్ర కోపంగా ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా’ అంటాడు.ఇక దేవయాని మాత్రం ఏప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసులే మహేంద్ర.ఎంత అయినా రిషికి తండ్రివి కదా.. బాధ్యత నీకు అప్పగిస్తున్నా ముందు ఆ పని చెయ్ అంటూ పొగరుగా అక్కడ నుంచి వెళ్తుంది. ఇంతలో జగతి రావడంతో ‘మహేంద్రతోనే సారీ చెప్పించుకోగలిగిన నేను ఏదైనా చేయగలను అని గుర్తుంచుకో జగతీ’ అంటూ వార్నింగ్ ఇచ్చిపోతుంది. దాంతో జగతీ మళ్ళీ ఏ ప్లాన్ చేస్తుందో అని కంగారు పడుతూ మహేంద్ర దగ్గరకు వెళ్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu