NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి కృష్ణ కి నిందలు.. మొత్తానికి ఇంట్లోకి రానిచ్చారా.!?

Krishna Mukunda Murari 16 December 2022 Today 29 Episode Highlights

Krishna Mukunda Murari: మురారి పక్కనే నిలబడిన కృష్ణ ను ఈ అమ్మాయి ఎవరు నాన్న అని భవాని అడుగుతుంది. తను నా భార్య కృష్ణ అని మురారి పరిచయం చేస్తాడు.. భవాని కోపంగా జోకులు వేయకు అని అంటుంది. కృష్ణ మా గురువుగారు చంద్రశేఖర్ కూతురు అని.. నావల్ల ఆయన చనిపోయాడని.. తప్పని పరిస్థితుల్లో కృష్ణని పెళ్లి చేసుకోవాల్సిన మురారి చెబుతాడు.

Krishna Mukunda Murari 16 December 2022 Today 29 Episode Highlights
Krishna Mukunda Murari 16 December 2022 Today 29 Episode Highlights

మమ్మల్ని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకునన్నావ్.. హేయ్ నిన్నే పో బయటకు అని భవాని కృష్ణ ముఖం మీద చిటికె వేసి చెబుతుంది. ఈ ఇంటి కోడలిగా లోపలికి అడుగు పెట్టే అర్హత నీకు లేదు.. పో బయటకు.. గేట్ ఔట్ అని భవాని అంటుంది.. కృష్ణ ఏడుస్తూ మురారి వైపు చూస్తుంది.. పెద్దమ్మ ఇంతేనే నువ్వు నన్ను ఇంతేనా నువ్వు పెంచింది అని సెంటిమెంట్ డైలాగ్స్ వేస్తాడు.. మనిషి గా ఆలోచించమని.. మనసుతో ఆలోచించమని చెబుతాడు.. మన ఆస్తికి మన ఇంటికి తగిన కోడలిని తీసుకువద్దామని అనుకున్నాను. నువ్వు ఆ ఆశలను కుల్చేశావు అని భవాని అంటుంది.

Krishna Mukunda Murari 16 December 2022 Today 29 Episode Highlights
Krishna Mukunda Murari 16 December 2022 Today 29 Episode Highlights

మురారి వాళ్ల నాన్న కూడా మురారిని అరుస్తాడు. నీ వల్ల నీ ప్రాణం తో ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలా? తనకి పోలీసు ప్రొడక్షన్ ఇస్తే సరిపోతుంది కదా అని అరుస్తాడు అంతేకాకుండా ఆదర్శ లాగా ఈ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకువస్తే మరో ఆదర్శంగా పెంచుకునే వాళ్ళమని మురారిపై విరుచుకుపడతారు..
ఈ అమ్మాయిని నేను ఇంట్లోకి రనివ్వనని భవాని అంటుంది. అమ్మా కృష్ణ గురించి మీకు తెలీదు. సుందరి కృష్ణ గురించి మంచిగా చెబుతుంది. చూసావా మురారి నువ్వు చేసిన పని వల్ల పని మనిషి నా ముందే మాట్లాడుతుంది. పని మనిషి గురించి కృష్ణ మంచి మనసున్న మనిషి అని చెబుతుంది. కృష్ణ ను కూడా అరుస్తుంది భవాని..

అంతలో అవంతిక వచ్చి మురారి సెలక్షన్ బాగుంది అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఇక మురారి వాళ్ళ అమ్మ మురారి కృష్ణకు హారతి ఇచ్చి కుడికాలు లోపల పెట్టి రమ్మని పిలుస్తుంది. కృష్ణ మురారి ఇద్దరూ ఆ ఇంటి లోపలికి వస్తారు ఇక ముకుందా కోపంతో తన రూమ్ లోకి వెళ్లి భర్త లేడు ప్రేమించిన ప్రియుడు నన్ను కాదని వెళ్ళిపోయాడు. ఈ తాళిబొట్టు నాకు ప్రశ్న జవాబు అని తన తాళిబొట్టును పట్టుకొని ముకుందా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri