NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

కలబంద రసం తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రస్తుతం తినే ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు  ఉండటం వల్ల బరువు సమస్యలు పెరుగుతున్నాయి. దీనితో చాలా మంది ఎన్నో రకాల వ్యాయామాలు, డైటింగ్ లు వంటివి చేస్తుంటారు. కాని దాని వల్ల ఫలితాలు ఎక్కువగా కనిపివ్వవు. ఇలాంటివి చేసే వాటికంటే మన ఇంట్లో దొరికే సహజమైన ప్రకృతి వనరులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.అందులో ఒకటి కలబంద గుజ్జు.

కలబంద గుజ్జు వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు. ఆకుపచ్చని రంగులో, ముళ్లులతో కూడిన ఈ కలబంద రసంతో శరీరాన్ని ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా కలబందతో ఆయుర్వేద ఔషధాలను, శరీర చర్మంకు సంబంధించిన క్రీములను తయారు చేస్తారు. అంతేకాకుండా బరువు సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది.

కలబందలో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యం మొత్తానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వలన రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న ప్రోటీన్లు  ఎముకల దృఢత్వంకు, శరీర శక్తి కు సహాయపడుతుంది. ప్రతిరోజూ కలబంద రసం తీసుకుంటే బరువు తగ్గవచ్చు. ఈ జ్యూస్ చేదుగా ఉంటుంది కాబట్టి నిమ్మరసం,తేనె కలుపుకోవచ్చు. అంతే కాకుండా ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున కలబంద గుజ్జును మింగితే శరీరంలో ఉన్న వేడి మీ అంత తొలగిపోతుంది.

కలబంద గుజ్జు ఆరోగ్య సమస్యలకే కాకుండా శరీర చర్మ సౌందర్యాలకు, ఒత్తయిన జుట్టుకు చాలా సాయపడుతుంది. చర్మ సంబంధించిన ఏవైనా నల్ల మచ్చలు వంటివి ఉంటే కలబంద గుజ్జులో పసుపు కలుపుకుని శరీరానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారి, నల్ల మచ్చలు కూడా తొలిగిపోతాయి. అంతే కాకుండా కలబంద గుజ్జుని జుట్టుకు పట్టిస్తే జుట్టు కుదుళ్ల భాగం బలంగా మారుతుంది. ఈ విధంగా కలబంద గుజ్జు వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా ఇతర రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకొని సహజమైన ఔషధగుణాలను తయారు చేసుకోవచ్చు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju