ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: సరిగ్గా 10 నిమిషాల క్రితం ‘ ముద్దు పెడుతూ ‘ ఇన్ స్టా లో ఒక పోస్ట్ పెట్టిన సిరి హన్మంత్ .. డోంట్ మిస్ !

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎక్కువ నెగిటివిటీ ఎదుర్కొన్న కంటెస్టెంట్ సిరి హనుమంత్. హౌస్ లో మగవాళ్లకు దీటుగా ఫిజికల్ టాస్క్ లో రాణించిన సిరి… బయట రిలేషన్ లో ఉండగానే హౌస్ లో ఫ్రెండ్ షణ్ముక్ తో… ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం.. ఆమెకు పెద్ద మైనస్ అయ్యింది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలిచిన సిరి… బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక భారీ ఎత్తున నెగిటివిటీ ఎదుర్కోవటం జరిగింది.

ముఖ్యంగా హౌస్ లో షణ్ముక్ కి హగ్ లు ఇచ్చుకోవడం.. తో పాటు కొన్ని సందర్భాలలో కిస్ లు ఇవ్వటంతో బాగా ట్రోలింగ్ కి గురయ్యింది. ఇక ఇదే సమయంలో హౌస్ నుండి బయటకు వచ్చాక షణ్ముక్ కి గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన బ్రేకప్ చెప్పడం తో… వారిద్దరు విడిపోవడానికి గల కారణం సిరి అనే వార్తలు కూడా భారీ ఎత్తున వచ్చాయి. ఏది ఏమైనా జీవితం అనేక కష్టాలు పడిన సిరి… బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా… స్థానాన్ని సంపాదించి ప్రస్తుతం బయట మంచి క్రేజ్ తో దూసుకుపోతుంది.

ఈ తరుణంలో ఆమె పై నెగిటివిటీ ఒకపక్క జరుగుతున్న కానీ వాటిని పట్టించుకోకుండా.. వాటికి దీటుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ సిరి సంచలనం రేపుతోంది. కాగా తాజాగా సరిగ్గా 10 నిమిషాల క్రితం ఇంస్టాగ్రామ్ లో ముద్దు పెడుతూ సిరీ పెట్టిన పోస్ట్… సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఆమె.. తన పెంపుడు కుక్కకు ముద్దు పెడుతూ ఉంది. ఇటువంటి కుక్కే షణ్ముక్ దగ్గర ఉండటం తో.. సిరి పెట్టిన పోస్టు పట్ల సోషల్ మీడియాలో సరికొత్త డిస్కషన్స్ జరుగుతున్నాయి.


Share

Related posts

David Warner: మొన్న “డేవిడ్ వార్నర్” ఇటీవల ఆయన కూతురు ఆ పాటకి చిందులు…!!

sekhar

‘నాగిన్’గా నటించనున్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

Teja

బిగ్ బాస్ 4 : లాస్ట్ మినిట్ లో ట్విస్ట్..? అభిజిత్ కాదని తనకు వెళ్లనున్న టైటిల్..? కారణం ఇదే…!

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar