NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

కరోనా లక్షణాలను తరిమికొట్టే ‘నల్ల మిరియాల టీ’!

నల్ల మిరియాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి. వీటిని సుగంధ ద్రవ్యాల రారాజు అని కూడా పిలుస్తారు. అంతటి గొప్ప ఔషధ గుణాలు ఉన్న నల్ల మిరియాలు కలిగి ఉంటాయి. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతూ, మన శరీరానికి సరిపడినంత రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. నల్ల మిరియాలను తరుచు మన వంటకాలలో మసాలా దినుసులుగా వాడుతుంటారు. అంతేకాకుండా మిరియాల టీ తాగడం వల్ల ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నల్ల మిరియాలను వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

నల్ల మిరియాలు, పసుపుతో కలిపి కొద్దిగా గోరువెచ్చని పాలలో కలుపుకొని ప్రతి రోజు తాగడం వల్ల క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ ఉండడంవల్ల క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది.

కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు మిరియాలను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని త్రాగడం ద్వారా జలుబు గొంతునొప్పి వంటి ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా జీవక్రియ రేటును మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.

అధిక బరువుతో బాధపడే వారు నల్ల మిరియాలను వారి ప్రతి రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఫైటోన్యూట్రియెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి మన శరీరంలో అదనపు కొవ్వు ను విచ్ఛిన్నం చేయడంతో తొందరగా బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడేవారు నల్ల మిరియాలను తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నల్లమిరియాలను మన ఆహారం పదార్థాలలో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju