NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Immunity Booster: ఇమ్మ్యూనిటి కోసం పరగడుపున ఇది తినండి..!!

Immunity Booster: ప్రతి ఒక్కరు తప్పకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. రోజు మనం లేవగానే ఉదయం చేయవలసిన ముఖ్యమైన పని ఇదే.. ప్రతి సీజన్ లో వచ్చే అనేక రకాల వైరస్ లను ఎదుర్కోవాలంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెంచుకోవాలి.. పరగడుపున వీటిని తీసుకోవటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Immunity Booster: రోగ నిరోధక శక్తి పెరగాలంటే పరగడుపున ఇవి తినండి..!!

తేనె:

ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో చెంచా తేనె కలుపుకొని తాగాలి. ఇలా తాగటం వలన మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బరువు తగ్గుతారు. దగ్గు తగ్గుతుంది. ఇంకా చర్మ సంబంధిత సమస్యల బారిన పడకుండా చేస్తుంది. తేనె చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

 

Immunity Booster: Foods take Reguraly
Immunity Booster Foods take Reguraly

ఉసిరి:

ఉసిరి కాయ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఉసిరి కాయ తురుమును ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే వాత, కఫ, పిత్త దోషాలు హరిస్తాయి. ఉసిరి కాయ అన్ని సీజన్లో అందుబాటు లో ఉండదు. కాబట్టి ఉసిరి కాయల ను గింజలు తీసేసి ముక్కలు గా కట్ చేయాలి. ఈ ముక్కలను తేనె లో వేసి ఉర వేయాలి. వీటిని ప్రతి రోజు ఉదయం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.

Immunity Booster: Foods take Reguraly
Immunity Booster Foods take Reguraly

వెల్లుల్లి:

వెల్లుల్లి లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రో బయాల్, యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి. పరగడుపున గోరువెచ్చటి నీటితో ఒకటి లేదా రెండు వెల్లుల్లి ని తినాలి. ఇవి కడుపులో ఉన్న విష వ్యర్థలను తొలగిస్తాయి. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని ఇమ్యూనిటీ బూస్టర్ గా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గడానికి వెల్లుల్లి అద్భుతంగా సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N