NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: అఖిల్ సార్థక్ నీ సైకో అనేసిన కొత్త కంటెస్టెంట్..!!

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసిన వెంటనే రెండు నెలల్లోనే బిగ్ బాస్ ఓటిటి ప్రారంభం కావటం బిగ్ బాస్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26వ తారీకు గ్రాండ్ గా ప్రారంభమైంది. 17 మంది కంటెస్టెంట్ లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 8 మంది మాజీ కంటెస్టెంట్ లు ఉండగా.. తొమ్మిది మంది కొత్త వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ రన్నర్ అఖిల్ కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Bigg Boss Non Stop Promo: RJ Chaitu Hurts Akhil Sarthak - Sakshi

ఈసారి కచ్చితంగా రన్నర్ కాదు విన్నర్ అవుతాను అంటూ హౌస్ లో మంచి జోష్ తో అడుగు పెట్టాడు. టాస్కులు ఏమి మొదలు కానీ ఈ సమయంలో అందరు కలిసి పోయి ఉండగా… మాజీ కంటెస్టెంట్ లను వారియర్స్ జట్టు గా… కొత్తవాళ్లను చాలెంజర్స్ గా రెండు జట్లను బిగ్ బాస్ విభజించటం జరిగింది. ఈ రీతిగా ఇరు జట్ల మధ్య అప్పుడే గొడవలు… పెట్టడానికి బిగ్ బాస్ రెడీ కావడం జరిగింది.

Bigg Boss Non Stop: బాడీ షేమింగ్ కామెంట్లతో బిగ్ ఫైట్.. ఏడ్చేసిన ఇద్దరు  మేల్ కంటెస్టెంట్లు | Bigg Boss Non Stop: Nataraj Master Body Shaming  Comments on RJ Chaitu and Shree Rapaka - Telugu ...

కాగా చాలెంజర్స్ టీం లో సభ్యుడు ఆర్జె చైతు… అఖిల్ పై సెటైర్ వేసాడు. మేటర్ లోకి వెళ్తే శ్రీ రాపాక.. బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత.. బయట ఓ సినిమా నిర్మించటం జరుగుతుందట. అందులో నువ్వు సైకో క్యారెక్టర్ చేయాలి అంటూ అఖిల్ నీ ఆర్జె చైతు.. అనటంతో మనోడికి ఒక్కసారిగా చిర్రెత్తింది. సోది టాపిక్ అని … ఆ గ్యాంగ్ నుండి పక్కకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అషు రెడ్డి దగ్గర.. అఖిల్ తన కోపాన్నంతా వెళ్లగక్కాడు. చైతు మీద చిర్రెత్తి పోయాడు. మరి గొడవ ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N