NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు రూపంలో ఆ టాప్ యాంకర్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో స్టార్ట్ అయి ఒక వారం గడిచే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో షోలో రోజుకో గొడవలు రకరకాల గ్రూప్ లు ఏర్పడుతూ ఉండటంతో.. పెద్దగా పస లేదు అని బయట టాక్. ఇదిలా ఉంటే హౌస్ లో పెద్దగా టాప్ మోస్ట్ సెలబ్రిటీలు లేరన్న టాకు మరోపక్క వినబడుతోంది. చెప్పుకోతగ్గ కంటెస్టెంట్ రవి తప్ప వేరే వారు లేరని బిగ్ బాస్ ఆడియాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు.

Varshini Sister Reveals Her Secrets In An Interview Anchor Ravi Dhee YouTube Channel Sleep Walk Rail Journey - Telugu Sowjan-TeluguStop

యూట్యూబ్ స్టార్ట్ షణ్ముఖ్ జస్వంత్ ఇంటిలో ఉన్నా గాని ఇంకా అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడని పెద్దగా మాట్లాడటం లేదని మొత్తంమీద హడావిడి చూసుకుంటే లోబో తప్ప.. పెద్దగా చెప్పుకోదగ్గ కంటెంట్ గానీ కంటెస్టెంట్ గాని.. ప్రస్తుతానికైతే హౌస్ లో ఎక్కడా కనబడటం లేదని.. అంచనాల కంటే మరీ దారుణంగా నార్మల్ గా హౌస్ లో వాతావరణం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి తరుణంలో షో నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ద్వారా టాప్ యాంకర్ హౌస్ లోకి పంపించడానికి.. ఏర్పాట్లు చేసినట్లు లేటెస్ట్ టాక్. ఇందులో భాగంగా.. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బుల్లితెరపై టాప్ యాంకర్స్‏లలో ఒకరైన వర్షిణీ నీ హౌస్ లోకి పంపించడానికి రెడీ అయ్యారట.

 

బుల్లితెరపై పై పలు షోలలోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తుంది వర్షిణి. భారీ ఫాలోయింగ్ ఉన్న వర్షిణి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే.. అసలైన రచ్చ అప్పుడే అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ వారం సరయు లేదా జెస్సీ ఎలిమినేట్ కాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇద్దరిలో ఒకరైనా లేదా… డబల్ ఎలిమినేషన్ అయిన ఉంటుందని టాక్ వస్తుంది. ఏది ఏమైనా వర్షిని హౌస్ లో అడుగు పెడితే వాతావరణం మరోలా క్రియేట్ అవుతుందని బిగ్బాస్ ఆడియన్స్ తాజావార్త స్పందిస్తున్నారు. మరి ఈ వీకెండ్ ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju