NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Wheat Grass: అన్ని రకాల మొండి వ్యాధులకు వీట్ గ్రాస్ తో ఇలా చేయండి చాలు..!!

Wheat Grass: గోధుమ గడ్డి దీనిని వీట్ గ్రాస్ అని కూడా పిలుస్తారు.. ఇది ట్రీటీ కం ఫెస్టివల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతుంది.. దీంట్లో బోలెడు పోషకాలు ఉన్నాయి.. మానవ శరీరానికి పోషకాహారం అవసరం.. ఇది అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.. గోధుమ గడ్డిని, రసాన్ని తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మీరు కూడా తప్పకుండా దీనిని తీసుకుంటారు.. వీట్ గ్రాస్ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు చర్చించుకుందాం..!!

Wheat Grass: to check long term diseases
Wheat Grass to check long term diseases

Wheat Grass: వీట్ గ్రాస్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

గోధుమ గడ్డిలో విటమిన్ ఏ, సి, ఇ, కె, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉన్నాయి.. వీటిలో ప్రోటీన్స్ ఎంజైమ్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి.. అందుకే దీనిని సంపూర్ణ పోషకాహారం గా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు.. దీనిని ప్రతి రోజు తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మెరుగుపరుస్తుంది. గోధుమ గడ్డిని ఇమ్మ్యూనిటి పోస్టర్ గా చెప్పవచ్చు. పేగులను శుభ్రపరిచి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తకుండా చేస్తోంది. వీట్ గ్రాస్ లో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది కాలేయం లో ఉన్న హానికరమైన మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. గోధుమ గడ్డి రసం తీసుకోవటం వలన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగిస్తుంది. అధిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

 

Wheat Grass: to check long term diseases
Wheat Grass to check long term diseases

గోధుమ గడ్డి తో క్యాన్సర్ కు చెక్..!!

గోధుమ గడ్డి లో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయని పలు అధ్యయనాలలో నిరూపితమైంది. క్యాన్సర్ ను నివారించడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. వీట్ గ్రాస్ రసంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి డయాబెటిస్ ఉన్నవారు. ఈ రసాన్ని తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. గోధుమ గడ్డి రసాన్ని తెల్ల ఎలుకలపై ప్రయోగించగా వాటిలో ఉన్న డయాబెటిక్ లెవెల్స్ క్రమంగా తగ్గాయి. డయాబెటిస్ తో బాధపడే వారు వీటిని క్రమంగా తీసుకుంటూ ఉండాలి.

Wheat Grass: to check long term diseases
Wheat Grass to check long term diseases

Wheat Grass: వీట్ గ్రాస్ తో సైడ్ ఎఫెక్ట్స్..!!

వీట్ గ్రాస్ ఉపయోగించేటప్పుడు నాణ్యమైనది మాత్రమే తీసుకోవాలి. అలాగే శుభ్రమైన కంటైనర్ లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. దీనిని ఉపయోగించే వారు చిన్న చిన్న మోతాదు లలో ప్రారంభించి క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. వికారం, కడుపు నొప్పి, తలనొప్పి, మలబద్దకం ఉన్నవారు దీనిని తీసుకోకూడదు. అలర్జీ సమస్యలతో బాధపడే వారు కూడా వీటిని ఉపయోగించకూడదు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు దీని తీసుకోకూడదు. ఒకేసారి ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవద్దు.

Wheat Grass: to check long term diseases
Wheat Grass to check long term diseases

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju