(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దీపికా పదుకోనే గొప్ప ఆర్టిస్టు, మాంచి అందగత్తె. ఏంటీ సుత్తి మాకు తెలియని విషయమా అనుకుంటున్నారా? ఆగండి మరి. ఆమె నిగర్వి కూడా. బాలీవుడ్లో టాప్ హీరోయిన్నన్న అహంకారం ఏమాత్రం లేదు. ఈ విషయం మరోసారి తాజాగా ముంబై విమానాశ్రయంలో రుజువయింది.
విమానాశ్రయంలో లోపలికి వెళుతుండగా సెక్యూరిటీ ఆపీసర్ ఒకరు ఆమెను ఐడి చూపించాలని కోరారు. దానికి దీపిక ఏమాత్రం ఫీల్ అవ్వకుండా వెనక్కు తిరిగి బ్యాగ్లోనుంచి ఐడి కార్డు తీసి చూపించింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో చక్కర్లు కొడుతోంది. దీపిక వినయవిధేయతలను నెటిజెన్లు తెగ పొగుడుతున్నారు.
https://www.instagram.com/p/By-74iOHh_w/?utm_source=ig_web_copy_link