NewsOrbit
సినిమా

గుణశేఖర్ టెక్నికల్ వండర్.. ‘రుద్రమదేవి’కి 5 ఏళ్లు

rudramadevi movie completes 5 years

మాస్, లవ్, యాక్షన్ సినిమాలు తీయడంలో దర్శకులకు ఉన్న సౌలభ్యం వేరు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు తీయడం వేరు. చాలా శ్రమ, భారీ తారాగణం, సెట్టింగ్స్ తోపాటు ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ పై విపరీతమైన పరిశోధన చేయాలి. సినిమా తీసేందుకు ధైర్యం కూడా కావాలి. ఈ తరహా గట్స్ ఉన్న తెలుగు దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. సోగసు చూడతరమా, రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు.. బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన ఆయన చరిత్రను కూడా అద్భుతంగా తెరకెక్కించగలను అని నిరూపించారు. ఆ చారిత్రక కథాంశమే ‘రుద్రమదేవి’. 2015 అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమాకు నేటితో 5 ఏళ్లు పూర్తయ్యాయి.

rudramadevi movie completes 5 years
rudramadevi movie completes 5 years

పాఠ్యాంశాల్లో చదివి తెలుసుకున్న రుద్రమదేవి వీరత్వానికి దర్శకుడిగా తెర రూపం ఇచ్చారు గుణశేఖర్. ఆమె వీరగాధను చూసి ప్రేక్షకులు ఔరా అనిపించేలా సినిమాగా మలిచారు. రుద్రమదేవి పాత్రలో అనుష్క ప్రాణప్రతిష్ట చేసింది. అరుంధతి తర్వాత రుద్రమదేవిలో అనుష్కకు పూర్తిస్థాయి నటన ప్రదర్శించే అవకాశం దక్కింది. నిజంగా ఆమెలో రుద్రమదేవినే చూశారు ప్రేక్షకులు. భారీ సెట్టింగ్స్ కు తోడు వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ సినిమాను అద్భుతంగా వచ్చేలా చేశాయి. అనుష్క తర్వాత సినిమాలో ముఖ్యమైన గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ పోషించిన తీరు సినిమాకే హైలైట్ గా నిలిచింది. భారీ ఖర్చుతో తెరకెక్కించిన రుద్రమదేవిని 3డీ టెక్నలజీలో కూడా తెరకెక్కించి సినిమాకు భారీతనం తీసుకొచ్చారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో దేశంలోనే అప్పటికి అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది రుద్రమదేవి. 100 కోట్లు పైగా వసూలు చేసి సంచలనం రేపింది. రుద్రమదేవి వీరత్వం గురించి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు అదనపు హంగుగా నిలిచింది. ఇళయరాజా సంగీతం ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేసింది. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. పలు అవార్డులు సాధించిన రుద్రమదేవి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇవ్వడం విశేషం.

Related posts

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N