NewsOrbit
న్యూస్ హెల్త్

వారాల పాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దీన్ని తాగితే బరువు  చూసుకుని ఆశ్చర్య పోతారు!!

వారాల పాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దీన్ని తాగితే బరువు  చూసుకుని ఆశ్చర్య పోతారు!!

బరువు తగ్గాలనుకునే వారు  జీలకర్ర ను వాడడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.  రోజూ జీలకర్ర తినడంకానీ లేదా  దానిని మరిగించిన  నీటిని తాగడం వల్ల కానీ   బొడ్డు చుట్టూరా ఉన్న కొవ్వుతో పాటు ఇతర శరీర భాగాల్లో పేరుకున్న  కొవ్వు కూడా తగ్గుతుంది. ఒక అధ్యయనంలో భాగంగా.. అధిక బరువు తో  బాధపడుతున్న 80 మంది స్త్రీలను లను రెండు గ్రూపులు గా విభజించారు. అందులో ఒక బృందం వారు జీలకర్రను ఉపయోగించగా,మరో బృందం మాత్రం ఇతర ‘డైట్ కంట్రోల్’ పాటించారు.

వారాల పాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దీన్ని తాగితే బరువు  చూసుకుని ఆశ్చర్య పోతారు!!

చివరకు డైట్ కంట్రోల్ పాటించిన వారితో పోల్చితే.. జీలకర్రను తీసుకున్నవారు అత్యధికంగా బరువు తగ్గినట్లు పరిశోధనలో తెలిసింది . దీన్నిబట్టి.. జీలకర్ర ను తినడం లేదా తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగవడం తో పాటు కేలరీలను వేగంగా బర్న్ చేయచ్చని తెలిసింది. ఒక గ్లాసు నీటి లో ఒక పెద్ద చెమ్చాడు జీలకర్ర ను వేసి రాత్రంతా నానబెట్టాలి.

ఉదయాన్నే ఆ నీటిని మరిగించి న తర్వాత ఈ పానీయాన్ని వడకట్టి తాగాలి. మీకు మరింత రుచికరం గా కావాలంటే  నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా 2 వారాల పాటు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దీన్ని తాగి తాగితే వచ్చిన ఫలితం చూసి ఆశ్చర్య పోతారు.  అయితే ఈ నీటిని తాగిన తరువాత ఒక గంటపాటు ఏమీ తినకూడదనే  విషయాన్ని గుర్తుంచుకోండి.
ఒక టీస్పూన్ జీలకర్ర పొడిని ఒక టీస్పూన్ పెరుగుతో పాటు కలపండి. దీన్ని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాతతినాలి. ఇలా 15 రోజులు పాటు చేస్తే బరువు తగ్గుతారు .
వ్యాధి నిరోధ‌కశ‌క్తిని పెంచుతుంది.
శ‌రీరం త్వ‌ర‌గా ముడ‌త‌లు పడకుండా చేస్తుంది.
స్త్రీలల్లో అస్తవ్యస్థం గా ఉండే రుతుక్ర‌మాన్ని తగ్గిస్తుంది.

Related posts

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju