NewsOrbit
న్యూస్ హెల్త్

Food: ఆహారం తిన్నతర్వాత తేన్పులు వస్తున్నాయా??ఈ జాగ్రత్తలు తీసుకోండి!!

Food:  కడుపులో ఎక్కువగా ఉండిపోయిన  వాయువులు తేన్పుల రూపంలోబయటికి  వస్తాయి. ఈ వాయువులు అలా జీర్ణాశయంలో నిల్వ ఉండిపోవటానికి కూడా  కారణాలున్నాయి. మన పెద్దవారు చెప్తుంటారు తినేటప్పుడు మాటలాడవద్దని.  అది చాలా నిజం ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు. తినేటప్పుడు మాట్లాడటం వలన  ఆహారం తీసుకుంటున్నప్పుడు   గాలిని ఎక్కువగా  మింగేస్తుంటాం.. దీనివలన  తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, హియాటస్‌ హెర్మా,ఎసిడిటీ, వంటివాటితో పొట్టలో లో వాయువులు ఉత్పత్తి  జరుగుతుంటుంది. ఈ సమస్య ఎక్కువైతే గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కాబట్టి ఆహారం తినేటప్పుడు  నిదానంగా నమిలితినటం వలన పొట్టలో గాలి చేరకుండా ఉంటుంది. పాలు,క్యాబేజీ, చిక్కుడు జాతి కూరలు, ఉల్లిపాయతోపాటు వేపుళ్లను తగ్గించుకోవటం వలన  వాయువులు తగ్గుతాయి. అల్లం,  సోంపు,ఇంగువ, శొంఠి,వాము, పుదీనా, జీలకర్రను ఎక్కువగా వాడుతుంటే తేన్పులను సమర్ధ వంతం గా తగ్గించుకోవచ్చు .  ఇంకా చెప్పాలంటే  ఒకసారి తిన్న  ఆహారం జీర్ణమయ్యేవరకు మళ్లీ తినకుండా ఉండటం మంచిది. ఆకలిగా ఉన్నపుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి.


తేన్పులు రాకుండా ఉండటానికి  చిట్కాలు

భోజనం తిన్న వెంటనే అరచెంచా సోంపు నోట్లో వేసుకుని నెమ్మదిగా నములుతూ ఉంటే     సమస్య తగ్గుతుంది.
వారం లో మూడు నాలుగు సార్లు  పుదీనా పచ్చడిని  ఆహారంలో తింటూంటే తేన్పులు  రావటం తగ్గుతుంది.
వాము వేయించి పొడి చేసుకోవాలి.   అన్నం  వేడిగా ఉన్నప్పుడే చెంచా వాముపొడి, అరచెంచా కరిగించిన నెయ్యి వేసుకుని తినటం మంచిది.
రెండు లేదా మూడు లేత తమలపాకుల్లో కొద్దిగా వక్క, సున్నం, ఒక లవంగం  వేసుకుని .అన్నం తిన్న తరువాత ఈ తాంబూలం నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నములుతూంటే సమస్య  నుండి విముక్తి లభిస్తుంది.

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju