NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: పెగాసస్ పై హౌస్ కమిటీని ప్రకటించిన స్పీకర్ తమ్మినేని

AP Assembly: పెగాసస్ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల అసెంబ్లీలో పెగాసస్ అంశంపై చర్చ సందర్భంలో పెగాసస్ పై విచారణకు హౌస్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ ప్రకటించిన విషయం విదితమే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు కావడంతో స్పీకర్ తమ్మినేని .. హౌస్ కమిటీని ప్రకటించారు. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా హౌస్ కమిటీని నియమించారు.

AP Assembly speaker Tammineni announced house committee on Pegasus issue
AP Assembly speaker Tammineni announced house committee on Pegasus issue

 

AP Assembly: భూమన చైర్మన్ గా హౌస్ కమిటీ

హౌస్ కమిటీ సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్ధసారధి, అమరనాథ్, మేరుగ నాగార్జున, మద్దాలి గిరిథర్ ని నియమిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెగాసిసె ను గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసిందని దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీ చంద్రబాబు హయాంలో ఏపి పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసిందని సంచన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏపి రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగుతోంది.

 

దీనిపై ఏపిలో అసెంబ్లీలో అధికార పక్షం చర్చ చేపట్టింది. విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసింది. దీంతో స్పీకర్ తమ్మినేని హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి నేడు కమిటీని ప్రకటించారు. మరో పక్క వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ ఖండిస్తొంది. చంద్రబాబు హయాంలో ఇంటిలిజెన్స్ డీజీగా పని చేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆ ఆరోపణలను ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని తెలిపారు. అయితే ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ స్పందించలేదు.

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N