NewsOrbit
ట్రెండింగ్

Ola Electric Scooter: పేలుతున్న బ్యాటరీలు..బెంబేలెత్తుతున్న కంపెనీలు..ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ల కంపెనీ షాకింగ్ నిర్ణయం..!!

Ola Electric Scooter: పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి.. ఎలక్ట్రిక్ స్కూటర్ లే బెటర్ అని కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనదారులు డైలమాలో పడిపోయే పరిస్థితి నెలకొంది. కారణం చూస్తే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలు పేలిపోవడం.. కొంతమంది మరణిస్తూ ఉండడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ అదేవిధంగా విజయవాడలో .. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో.. ఇంకా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. Ola S1 electric scooter EMI plans to start at Rs 2,999, 11 banks team up  with Ola Electric for finance options- Technology News, Firstpostఇళ్లలోనే ఛార్జింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఉండటంతో… ఒక్కసారిగా ఊహించనివిధంగా బైకులు పేలడంతో.. ఇంటిలో ఉన్న మనుషులు తీవ్ర గాయాలకు.. లోనవుతున్నారు. మరికొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలపై భారీ ఎత్తున ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా.. ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్ లు ఎక్కువ మార్కెటింగ్  చేసే కంపెనీగా పేరొందిన ఓలా షాకింగ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. Ola electric scooter catches fire in Pune, investigation ordered - Watch  video | Mobility News | Zee Newsమ్యాటర్ లోకి వెళ్తే..1441కి పైగా తన S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లను ఓలా  రీసెంట్ గా రీకాల్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్ లను దాన్ని సర్వీస్ ఇంజినీర్ల ద్వారా మొత్తం క్షణ్ణంగా పరిశీలించి.. ఎటువంటి ఫాల్ట్ ఏమైనా వాహనంలో ఉందా అనేదాన్ని పరీక్షించడానికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ  రెడీ అయింది. దేశ వ్యాప్తంగా ఎక్కువగా ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ వాహనాలు పెలిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉండటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N