Rakul: రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండదు. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ.. కన్నడలో సినీ కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్లోకి వచ్చి తనదైన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక్కడ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రకుల్.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని బాలీవుడ్‌పైనే మల్లించింది. ఇందులో భాగంగానే ఆ మధ్యే `అటాక్`, `రన్ వే 34` చిత్రాలో నార్త్ ప్రేక్షకులను పలకరిచింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అయినప్పటికీ బాలీవుడ్‌కు రకుల్‌కు మక్కువ తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్థరపడాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `థ్యాంక్ గాడ్`, `డాక్టర్ జీ`, `ఛత్రీవాలి`, `మిషన్ సిండ్రెల్లా` చిత్రాలు ఉన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే రకుల్.. తరచూ అదిరిపోయే ఫొటో షూట్లతో నెటిజన్ల మతిపోగొడుతుంటుంది. తాజాగా కూడా అదే చేసింది. అయితే ఈ సారి మోడ్రన్ డ్రెస్‌లో కాకుండా ఎరుపు రంగు చీర, కొప్పున మల్లె పూలు పెట్టుకుని దర్శనమిచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కొంగు జారిన పట్టించుకోకుండా ఫొటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు వాటిపై రకరకల కామెంట్లు, లైకుల వర్షం కురిపిస్తున్నారు. మరి లేటెందుకు రకుల్ లేటెస్ట్ లుక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.