NewsOrbit
Telugu TV Serials

Devatha: ఆదిత్య రుక్మిణి కలిసే ఉన్నారని తెలుసుకున్న దేవుడమ్మ.. సత్యతో దేవి నా కన్నబిడ్డ అన్న ఆదిత్య.!

Devatha Serial 9 November 2022 today 699 episode Highlights

Devatha: నాన్న అన్ని తెలిసి కూడా నువ్వు ఎందుకు తప్పులు చేస్తున్నావు అని చిన్మయి అడుగుతుంది. నా సొంత అమ్మ కాదు అని తెలుసు దేవి నా సొంత చెల్లెలు కాదు అని తెలుసు. నీ చేతి మీద ఉన్న పచ్చబొట్టు కూడా నిజమైన పచ్చబొట్టు కాదు అని చిన్మయి మాధవ్ కి వరుసగా షాక్ ఇస్తుంది. దేవి ఆ ఆఫీసర్ అంకుల్ కూతురు అని కూడా నాకు తెలుసు. నువ్వే కదా నాన్న పరాయి వాళ్ళ డబ్బుకి ఆశపడకూడదు అని అంటావు. మరి నువ్వు అమ్మ కోసం ఎందుకు ఆశపడుతున్నావు అని చిన్నవి మాధవి నిలదీస్తుంది. చిన్మయి వయసుకు మించిన మాటలు మాట్లాడకు అని మాధవ్ వారిస్తాడు. వద్దు నాన్న నువ్వు ఇలా చెప్పకు తాతయ్య నాకు ఒక కథ చెప్పాడు రామాయణం గురించి నువ్వు అందులో రావణాసురుడు లాగా ఉన్నావు అని చిన్మయి అంటుంది. నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది. మా నాన్న ఇంత చెడ్డవాడా అని చిన్మయి ఏడుస్తుంది. మాట్లాడకు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చిన్మయి ని అరుస్తడు మాధవ్..

Devatha Serial 9 November 2022 today 699 episode Highlights
Devatha Serial 9 November 2022 today 699 episode Highlights

దేవుడమ్మ కార్ వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద ఆగిపోతుంది. ఆ పక్కనే ఉన్న గుడిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తుంది. ఆ గుడి బయట ఉన్న పూల కొట్టు అతను దేవుడమ్మును గుర్తుపట్టి.. అమ్మ నమస్తే… నిన్న ఆఫీసర్ గుడిలో దీపాలు వెలిగించడానికి వచ్చారు.. చిల్లర తీసుకోవ్వటం మర్చిపోయారు అని తీసుకువచ్చి ఇస్తాడు.. వద్దులే నువ్వే ఉంచుకో అని దేవుడమ్మ అంటుంది.

Devatha Serial 9 November 2022 today 699 episode Highlights
Devatha Serial 9 November 2022 today 699 episode Highlights

సార్ తో పాటు మాడం కూడా వచ్చారు.. గుడిలో దీపాలు కూడా వెలిగించారు అని అతను చెబుతాడు.. హమ్మయ్య సత్య ఆదిత్య ఇద్దరు కలిసే ఉన్నారు అని దేవుడమ్మ అనుకుంటుంది. ఇంటికి వెళ్లి అదే విషయాన్ని తన చెల్లెలుతో చెబుతుంది. అదేంటి అక్క సత్య అసలు నిన్న బయటకే వెళ్ళలేదు.. తను గుడిలో దీపాలు వెలిగించడం ఏంటి అని అనగానే దేవుడమ్మ ఇప్పుడే వస్తాను కంగారుపడుతూ మళ్లీ గుడి దగ్గరికి వెళ్తుంది..

మళ్ళీ అతని దగ్గరకు వెళ్లి నిజంగా ఆఫీసర్ సార్ దీపాలు వెలిగించారా అని అడుగుతుంది.. అవునమ్మ మేడం తో వచ్చారు అని చెబుతాడు.. మేడం వచ్చారా అని అడుగుతుంది .. తనను నువ్వు గుర్తు పడతవా అని సత్య ఫోటోలు చూపించి ఈ మేడమైనా వచ్చింది అని అడుగుతుంది.. ఈవిడెవరమ్మా ఈవిడ కాదు అని ఆ పూల కొట్టు అతను అంటాడు.. కదా అయితే ఈ ఫోటో చూడు అని ఇక వెంటనే దేవుడమ్మ రుక్మిణి ఫోటో చూపిస్తుంది. ఈ మేడమే అమ్మ వచ్చింది అని అతను అంటాడు.. ఈ మేడమే నాకు బాగా గుర్తుంది అని ఆ పూలకొట్టు అతను చెప్పగానే దేవుడమ్మ షాక్ అవుతుంది..

Devatha Serial 9 November 2022 today 699 episode Highlights
Devatha Serial 9 November 2022 today 699 episode Highlights

మరోవైపు సత్య ఆదిత్య దగ్గరకు వచ్చి నువ్వు చేసే పని ఏమీ బాగోడం లేదు ఆదిత్య అని అంటుంది. ఆ దేవితో నువ్వు దేవితో తిరగడం నాకు నచ్చడం లేదు అని అంటుంది. దేవి ఎవరో కాదు నువ్వు తన గురించి తప్పుగా మాట్లాడకు సత్య అంటూ తన చంప పగలగొడతాడు.. దేవి నా కన్న కూతురు.. నా రక్తం అని సత్య కి ఉన్న నిజం చెబుతాడు.. దేవి రుక్మిణి నాకు పుట్టిన బిడ్డ.. మా బిడ్డా అంటాడు.. అవునా ఆదిత్య సారీ.. ఈ నిజం తెలుసుకోకుండా ఏవో మాట్లాడేసాను అంటుంది. దేవిని మన ఇంటికి తెచ్చుకుందాం పదా అని సత్య అంటుంది. అదంతా ఇప్పుడు కుదరదులే సత్య అని ఆదిత్య అంటాడు.

అదేంటి అని సత్య అంటుంది. ఓహో అప్పుడు అక్క నువ్వు కలవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటున్నావా అని సత్య అంటుంది. అలా ఏం కాదు అని ఆదిత్య అంటాడు. ఒకవేళ నిజంగా ఈ ఇంటికి అక్క వస్తే నా స్థానం ఏమిటి అని అనుకుంటుంది.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu