NewsOrbit
Entertainment News Telugu TV Serials

Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ కళావతిని ప్రేమించిన విషయం మనోజ్ కి చెప్పేశాడు.. ఇంటికి దూరం అందుకేనా..!?

Avunu Valliddaru Ista Paddaru manoj delhi

Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ ను పెంచిన తల్లి ఇంట్లో వాళ్ళందరూ ముందు ఆగ్రావేశురాలవుతుంది. ఇలాంటి ఇంట్లోనా నా కొడుకు పెళ్లి జరగాలని అనుకున్నాను.. చి చి ఇలాంటి వాళ్ళని చూస్తుంటేనే నాకు చిరాకు వేస్తుంది. నా బిడ్డ ఎప్పుడూ పోలీస్ స్టేషన్ కి వెళ్లలేదని తను బెంగళూరులో డాక్టర్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడని.. మనోజ్ వాళ్ళమ్మ కోపంతో ఊగిపోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది.

Avunu Valliddaru Ista Paddaru 6 Feb 2023 Today 36 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 6 Feb 2023 Today 36 Episode Highlights

ఇకనుంచి ఇంట్లోకి ఢిల్లీకి స్థానం లేదని వాడు ఇంట్లోకి వస్తే నేను అసలు ఊరుకోను అని వాళ్ళ నాన్న అరుస్తాడు. అంతే కాకుండా ఢిల్లీ మూలంగానే ఈరోజు మనోజ్ పరువు పోయిందని.. అలాంటివాడు నా కడుపున పుట్టాడని చెప్పుకోవడమే నాకు అసహ్యం వేస్తుందని.. ఇంట్లో చిందులు తొక్కుతాడు. అందరూ అలా కాదని నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ రోజు రాత్రి ఢిల్లీ ఇంటికి వస్తాడు. రాత్రికి ఢిల్లీ ఇంటికి చేరుకుంటాడు. ఢిల్లీ వెళ్లేసరికి ఇంట్లో వాళ్ళందరూ గుమ్మంలో ఎదురుచూస్తూ ఉంటారు. ఢిల్లీ ఇంట్లోకి కాళ్లు పెట్టడం తనే వాళ్ళ నాన్న నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు ఇంట్లో నుంచి బయటికి పొమ్మని తన బ్యాగ్ తీసి బయట విసిరేస్తాడు.

Avunu Valliddaru Ista Paddaru 6 Feb 2023 Today 36 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 6 Feb 2023 Today 36 Episode Highlights

రెండు రోజుల్లో వాళ్ళ అన్నయ్య పెళ్లి పెట్టుకొని ఇప్పుడు బయటకు పొమ్మంటే ఎలా పోతాడు అంటూ ఢిల్లీని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటివరకు వీళ్ళు చేసిన తతంగం చాలు ఇప్పుడు వీడి మూలంగానే ఈ పెళ్లి ఆగిపోతుంది మీ మీరందరూ కాసేపు మాట్లాడడం ఆపితే నేను మాట్లాడతాను అని ఢిల్లీ తరఫున ఎవరు మాట్లాడనివ్వకుండా చేస్తారు మనోజ్ మాట్లాడుతున్న కూడా మాట్లాడనివ్వడు వాళ్ళ నాన్న ఇక ఢిల్లీ తన బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు..

Avunu Valliddaru Ista Paddaru 6 Feb 2023 Today 36 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 6 Feb 2023 Today 36 Episode Highlights

ఢిల్లీ ఆరోజు రాత్రి తన ఫ్రెండ్స్ అందరి దగ్గరకు వెళ్లి మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.. అసలు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది నిన్ను ఎలా బయటికి పంపించారు కనీసం శత్రువునైనా సరే ఆ ఇంట్లో జరిగే పెళ్లికి పిలవాలని అనుకుంటారు పుట్టినరోజు మరింకే ఫంక్షన్ల అయినా మళ్ళీ వస్తాయి కానీ పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరుగుతుంది మచ్చ అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూగానే ఢిల్లీ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటాడు.

Avunu Valliddaru Ista Paddaru 6 Feb 2023 Today 36 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 6 Feb 2023 Today 36 Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్లో ఢిల్లీ తన ఫ్రెండ్స్ తో కానీ తో కలిసి తోటకు వెళ్తాడు అక్కడ ఎంజాయ్ చేస్తూ డాన్సులు వేస్తాడు ఎందుకు ఈ డాన్స్ అంటే ఈరోజు నన్ను ఎంత ప్రేమిస్తున్నా నాకు చెప్పింది అని అంటాడు నువ్వు ఇక్కడే తనతో మెసేజ్లు చేస్తూ ఉండు రేపు మనోజ్ తో కళావతి పెళ్లి అయిపోతుంది అని అంటారు నేను ఇప్పుడే వెళ్లి మనోజ్ తో నేను కళావతిని ప్రేమించిన విషయం చెప్పేస్తాను అని ఢిల్లీ తన తమ్ముడి దగ్గరికి వెళ్తాడు ఇక ఏం జరుగుతుందో రేపటి భాగంలో తెలుసుకుందాం.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella