NewsOrbit
Right Side Videos

వాటర్ పార్క్‌లో సాంకేతిక సునామీ?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

వాటర్ పార్క్‌లో సునామీ ఎప్పుడైనా చూశారా. ఇటీవల చైనాలో ఒక చోట జనానికి ఇది అనుభవంలోకి వచ్చింది. ఉత్తర చైనాలో ఒక ఊరిలోని వాటర్ పార్క్‌లో కెరటాలు సృష్టించే మిషన్ అదుపు తప్పడంతో ఒక్కసారిగా సునామీ మాదిరిగా ఓ పెను కెరటం పుట్టింది. పూల్‌లో సరదాగా జలకాలాట ఆడుతున్న చిన్నా పెద్దా అందరూ దాని ధాటికి కొట్టుకుపోయారు. భయంతో స్విమ్మింగ్ పూల్ నుండి బయటపడేందుకు ప్రయత్నించారు. నీటిలోనే తొక్కిసలాట జరగడంతో 44మంది గాయపడ్డారు. వేవ్ మిషన్ నిర్వహిస్తున్న వ్యక్తి మద్యం తాగి ఉండటం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని  తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని తరువాత తెలిసింది. పూల్‌లోని వేవ్ మిషన్‌లో సాంకేతికలోపం ఏర్పడటం వల్ల ఈ కృత్రిమ సునామీ ముంచెత్తింది. ఈ ఘటనలో ఒక మహిళ మోకాళ్లకు రక్తపు గాయాలు అయాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వాటర్ పార్క్‌ను మూసివేయించడంతో పాటు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

 

 

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment