NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ లో అతను అంటే ఇష్టం అని ఓపెన్ గానే ఇనాయా కామెంట్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో వారం ఆట కొనసాగుతోంది. హౌస్ లో మొత్తం 17 మంది ఉన్నారు. నలుగురు ఎలిమినేట్ కాగా ఈ వారం 8 మంది నామినేషన్ లో ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఎందుకంటే నామినేషన్ లో ఉన్న చాలామంది సత్తా కలిగిన వారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. కానీ మొదటి నుండి హౌస్ లో ఎలిమినేషన్ కి ఇనాయా నామినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ నుండి ఇంటిలో ఉన్న చాలా మంది సభ్యులు ఇనాయానీ టార్గెట్ చేసి గేమ్ ఆడుతూ ఉన్నారు. మొదటి రోజే గీతు రాయల్ బాత్రూం వద్ద వెంట్రుకల గొడవతో ఇనాయానీ గట్టిగా టార్గెట్ చేసింది.

Inaya openly comments that she likes him in the house
Bigg Boss 6

దీంతో మొదటి వారం నుండే ఇనాయాకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక రెండోవారం వచ్చేసరికి శ్రీహాన్.. నేహా మరి కొంతమంది సభ్యులు ఇనాయానీ టార్గెట్ చేసుకుని గేమ్ ఆడారు. అయినా గాని ఎక్కడా కూడా కృంగిపోకుండా మంచి పోటీ ఇస్తూ ఇనాయా హౌస్ లో దూసుకుపోతూ ఉంది. ఓటింగ్ ప్రకారం కూడా అందరికంటే ఎక్కువ ఓట్లు రాబడుతూ ఉంది. పరిస్థితి ఇలా ఉంటే ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ప్రస్తుతం హౌసులో బిగ్ బాస్ బర్తడే వేడుకలు జరగటం తెలిసిందే. ఈ టాస్క్ లో భాగంగా ఒకో ఇంటి సభ్యుడిని సీక్రెట్ రూమ్ లోకి పిలుస్తూ వాళ్లకి రకరకాల టాస్కులు ఇవ్వటంతో పాటు వాళ్లను బిగ్ బాస్ పలు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మంగళవారం ఎపిసోడ్ లో గీతూ, ఫైమా వెళ్లారు. ఇక బుధవారం ఎపిసోడ్ లో ఇనాయా వెళ్లడం జరిగింది.

Inaya openly comments that she likes him in the house
Bigg Boss 6

ఈ సందర్భంగా ఇనాయానీ పలు ప్రశ్నలు బిగ్ బాస్ అడిగారు. ఈ సందర్భంగా ఇనాయా మాట్లాడుతూ .. హౌస్ లో అందరికంటే సూర్య అంటే చాలా ఇష్టమని కెమెరాలు ముందు కొత్త విషయాన్ని బయట పెట్టింది. అంతే కాదు సూర్య… ఆరోహితో మాట్లాడుతుంటే చాలా కోపం కూడా వచ్చేదని… సూర్య అంటే కొద్దిగా క్రష్ ఉందని ఇనాయా తెలిపింది. ఇదే విషయాన్ని అంతకుముందు గీతూ రాయల్ కూడా.. బిగ్ బాస్ గాసిప్ చెప్పాలన్న టైంలో.. చెప్పడం జరిగింది. దీంతో ఇనాయా చేసిన కామెంట్స్ హౌస్ లో రాబోయే రోజుల్లో కొత్త వాతావరణం సృష్టించే అవకాశం ఉందని బిగ్ బాస్ ఆడియన్స్ అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar