NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో కొత్త లవ్ ట్రాక్..??

Bigg Boss 6: టెలివిజన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ షో కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి బిగ్ బాస్ షో అనేది ఒక పెద్ద ప్లాట్ ఫామ్. అయితే ఈ షోలో అడుగుపెట్టి ఉన్న పేరు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సామాన్యులు గా అడుగుపెట్టి సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే హౌస్ లో గొడవలు ఏ విధంగా జరుగుతాయో.. అదే రీతిలో లవ్ ట్రాక్ లు కూడా షోలో నడుస్తుంటాయి.

Bigg Boss Telugu 6: First nomination task takes place; Revanth and six  contestants nominated | PINKVILLA

తెలుగు బిగ్ బాస్ గత సీజన్లలో రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవి, అఖిల్ ..మోనాల్, ఇంకా గత సీజన్ లో సిరి ఇంకా షణ్మక్ మధ్య.. లవ్ కాకపోయినా గానీ రొమాంటిక్ వాతావరణం కనిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ సిక్స్ లో..అల్ రెడీ బయట బ్రేకప్ అయిన ఇద్దరు. హౌస్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే అర్జున్ ఇంకా శ్రీ సత్య కి బయట పాస్ట్ ఉన్నట్లు..టాక్. అందువల్లే ఇటీవల రేవంత్ హౌస్ లో అందరిని చెల్లెలు అనాలని ముఖ్యంగా శ్రీ సత్యాన్ని కూడా అనాలని గుచ్చి గుచ్చి అర్జున్ కి చెప్పటంతో.. ఫీల్ కావడం జరిగిందంట. ఇక సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగిన తర్వాత మంగళవారం ఎపిసోడ్ లో సైతం వాసంతిని సిస్టర్ అంటా, శ్రీ సత్య విషయంలో మాత్రం కుదరదు అని చెప్పటం.. జరిగిందని అర్జున్ ఈ విషయాన్ని శ్రీహాన్ వద్ద తెలియజేశాడు.

New Love Track in Bigg Boss House
Bigg Boss 6

ఇదే సమయంలో పక్కనే ఉన్న శ్రీ సత్య సిస్టర్స్ అని వాసంతితో పాటు తనని కూడా అంటే రేవంత్ నిన్ను టార్గెట్ చేసేవాడు కాదు. ఆమెను ఒక్కదాన్ని మాత్రమే సిస్టర్ అనటంతోనే.. ఇంత గొడవ జరిగింది అంటూ శ్రీ సత్య కూడా అనటంతో.. అర్జున్…శ్రీ సత్య మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు బయట వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య ఇంకా సూర్య ఆరోహి మధ్య కూడా.. లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 రెండో వారం రన్ అవుతుంది. ఇప్పటివరకు హౌస్ లో ఒకరు కూడా ఎలిమినేట్ కాలేదు. మరి రానున్న రోజుల్లో హౌస్ లో ఎవరు జంటగా అవుతారో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar