NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ లో శ్రీహాన్ కి సర్ప్రైజ్ ఇచ్చిన సిరి..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ చాలా రసవతారంగా సాగుతుంది. ఈ వారంతో కలిపి ఇంకా మూడు వారాల గేమ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ జరుగుతుంది. మంగళవారం నుండి స్టార్ట్ అయిన ఈ ఎపిసోడ్ లో ఇప్పటివరకు ఫైమా, రాజ్, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీ సత్య వాళ్ల కుటుంబ సభ్యులు రావడం జరిగింది. అయితే ఈరోజు గురువారం ఎపిసోడ్ లో శ్రీహాన్ కి సంబంధించి కుటుంబ సభ్యుల విషయంలో సిరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గురువారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో సిరి హౌస్ లోకి వచ్చినట్లు సందడి చేసినట్లు చూపించారు.

siri gave big surprise to sri han in bigg boss house
Bigg Boss 6

ఇక ఈ క్రమంలో శ్రీహాన్ కి సిరి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. తన మెడ పై శ్రీహాన్ పేరుతో పాటు రెండు లవ్ సింబల్స్ టాటూ వేయించుకుని చూపించి.. సర్ప్రైజ్ చేసింది. శ్రీ తో పాటు వాళ్ళు పెంచుకునే బాబు కూడా హౌస్ లోకి రావడం జరిగింది. సీజన్ ఫైవ్ లో సిరి కంటెస్టెంట్. గత సీజన్ లో టాప్ ఫైవ్ కి కూడా చేరుకోవడం జరిగింది. ఫిజికల్ టాస్క్ ఇంకా గ్లామర్ మరియు పాయింట్ మాట్లాడటంలో.. పాంచ్ పటాకా అని అనిపించుకుంది.

siri gave big surprise to sri han in bigg boss house
Bigg Boss 6

సిరి హౌస్ లో ఉన్న సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎపిసోడ్ లో శ్రీహాన్.. పలకరించడానికి వచ్చాడు. ఇప్పుడు శ్రీహాన్ కంటెస్టెంట్ గా ఉండగా సిరి ఫ్యామిలీ మెంబర్ గా పలకరించటం విశేషం. ఇంకా హౌస్ లో శ్రీహాన్ తో పాటు రేవంత్, ఇనాయా, కీర్తి.. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ రానున్నారు. ఈవారం చాలా వరకు బిగ్ బాస్ హౌస్ లో సందడి వాతావరణం నెలకొంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar