NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో వాసంతి జుట్టు కట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. హోస్ట్ నాగార్జున కొంతమందికి క్లాసులు మరి కొంతమందికి ప్రశంసలు అందించారు. ఐదో వారం కెప్టెన్ రేవంత్ హౌస్ లో నిద్రపోయిన వీడియోలు ప్లే చేసి.. గాలి తీసేశారు. ఆ తర్వాత పుల్ల కుండీలు ఫిజికల్ టాస్క్ లో సంచలక్ ఫైమా ఇంకా రేవంత్ మధ్య జరిగిన గొడవలో ఫైమా తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని నాగార్జున సమర్ధించారు  ఇంక ఆరోవారంలో ప్రతి ఒక్కరి ఆట తీరు గురించి చర్చించడం జరిగింది.

Vasanti hair cut in Bigg Boss house
Bigg Boss 6

అయితే ఇంటి సభ్యులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే విషయంలో బ్యాటరీ గేమ్ లో రోహిత్ రెండు వారాలకు నామినేట్ కావటానికి త్యాగం చేయడాని నాగార్జున ప్రశంసించడం జరిగింది. రోహిత్ తనకి తానుగా రెండు వారాలకు నామినేట్ అవ్వటానికి ముందుకు రావడంతో… ఇంటిలో ఉన్న ఆరుగురు సభ్యులకు తమ ఇంటి నుండి వచ్చిన వస్తువులు వ్యక్తులతో మాట్లాడుకునే అవకాశం రావడం జరిగింది. ఈ క్రమంలో హౌస్ లో సదరు ఆరుగురు రోహిత్ గురించి పెద్దగా పట్టించుకోకుండా వాళ్ల స్వార్థం చూసుకోవటం పట్ల నాగార్జున కొద్దిగా క్లాస్ తీసుకున్నారు.

Vasanti hair cut in Bigg Boss house
Bigg Boss 6

ఈ క్రమంలో ఆరుగురిలో ఒకరు త్యాగం చేయాలని… రోహిత్ సెలెక్ట్ చేయాలని కోరారు. దీంతో రోహిత్ ఆరుగురిలో వాసంతి పేరు తెలపడం జరిగింది. అయితే వాసంతి త్యాగానికి ముందుకు రావడంతో తన జుట్టు కదిరించుకోవాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి వాసంతి చాలా నవ్వుతూ స్వాగతించి.. జుట్టు కత్తిరించుకుంది. ఇక ఇదే సమయంలో త్యాగం చేసిన రోహిత్ కి ఇంటి నుండి తండ్రి మాట్లాడిన వీడియో ప్లే చేసి వీకెండ్ ఎపిసోడ్ లో సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar