NewsOrbit
న్యూస్ సినిమా

Ram Charan: రామ్ చరణ్ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదే..!!

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి వారసుడిగా వెండితెర అరంగేట్రం చేసిన చరణ్.. మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకుని రెండో సినిమా మగధీర తో ఇండస్ట్రీ హిట్ అందుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. చిరంజీవి కొడుకు అయినా గాని ఎక్కడా కూడా గర్వ పడకుండా డైరెక్టర్ చెప్పే ప్రతి సీన్ కోసం చరణ్ కష్టపడే తత్వం.. అచ్చు గుద్దినట్లు వెండితెరపై కనిపిస్తూ ఉంటది.

Actor Ram Charan tests positive for coronavirus, quarantines self | The News Minute

డాన్స్ పరంగా అదేవిధంగా ఫైట్స్ పరంగా సరికొత్త మెళుకువలు నేర్చుకొని తెలుగు ప్రేక్షకులకు కొత్తదనం అందిస్తూ చరణ్ ఎప్పటికప్పుడు తన మేక్ఓవర్ సరి కొత్తగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకుని చరణ్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందివ్వాలని … ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రస్తుతం యాక్టర్ గా మాత్రమే కాక సొంత బ్యానర్ నిర్మించి నిర్మాతగా తండ్రి చిరంజీవి సినిమాలను నిర్మిస్తున్న చరణ్ తన కెరీర్లో చేతిదాకా వచ్చి వదులుకున్న సినిమాల లిస్ట్ తాజాగా ఇటీవల ఒకటి బయటపడింది.

Read More: Ram Charan: సినిమాలో రామ్ చరణ్ చచ్చిపోతాడు మిగతాది వేరే లెవెల్ లో ఉంటాదట..??

ఆ లిస్ట్ చూస్తే చరణ్ దగ్గరికి బ్లాక్బస్టర్ విజయాలు కూడా చేతి దాక వచ్చి మిస్ అయినట్లు తెలుస్తోంది. ఆ లిస్ట్ పై ఒకసారి లుక్కేద్దాం… నాచురల్ స్టార్ నాని నటించిన ఎటో వెళ్ళిపోయింది మనసు, ఓకే బంగారం, నేల టికెట్, కృష్ణార్జున యుద్ధం, మెరుపు, అల్లు అరవింద్ రామాయణ, యాష్ స్ మిస్టర్ రాంచరి రీమేక్… అదే రీతిలో అగ్నిపత్ రీమేక్ … వంటి సినిమాలు చరణ్ దాక వచ్చి మిస్ అవ్వడం జరిగాయట. తాజాగా ఈ లిస్ట్ సోషల్ మీడియాలో బయటపడటంతో కొద్ది సినిమాలు మినహా మిగతావి పెద్దగా పట్టించుకోవాల్సిన సినిమాలు ఏం కాదు అని మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri