NewsOrbit
5th ఎస్టేట్

అమరావతి.. ఆంధ్రజ్యోతి..! ఎవరినైనా బలి చేస్తారు..

andhrajyothi gossip news against somu veerraju

‘అమరావతిలోనే రాజధాని.. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదు..’ ఈ హెడ్ లైన్స్ చూసిన ఎవరికైనా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అప్పుడే అమరావతికి మద్దతిస్తున్నట్టు, మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు భావిస్తారు. అదేమిటి.. కన్నా కూడా అదే మాట్లాడారు? బీజేపీ అందుకే కదా కన్నా పోస్టు పీకేసింది. అదే స్థాయిలో సోము వీర్రాజు కూడా మాట్లాడుతున్నారు.. అంటే ఈయన కూడా అమరావతి జేఏసీకి మద్దతు పలికుతున్నారా? బీజేపీ స్టాండ్ రాజధాని అమరావతి అనేనా?.. అనే అనుమానాలు కలుగాతాయి. ఇవన్నీ ఈరోజు ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చిన వార్త. మ్యాటర్ చదవకుండా కేవలం హెడ్డింగ్ మాత్రమే చదివితే సోము వీర్రాజు ఉద్దేశం కూడా అమారావతికి జై అని.. మూడు రాజధానులకు వ్యతిరేకమని.. అనిపిస్తుంది. కానీ.. ఏబీఎన్ రాధకృష్ణ అసలైన తెలివి, అసలైన తిక్క.. అసలైన భజన జర్నలిజం.

andhrajyothi gossip news against somu veerraju
andhrajyothi gossip news against somu veerraju

 

జేఏసీకి సోము వీర్రాజు చెప్పారట.. ఆంధ్రజ్యోతిలో రాసారట..!

తీరా వార్త తెరిచి చూస్తే సోము వీర్రాజు అమరావతికి అనుకూలమని,, మూడు రాజధానులకు వ్యతిరేకమని ఆంధ్రజ్యోతికి చెప్పినట్టు ఆ పేపర్లో రాశారు. అమరావతి జేఏసీకి ఏ రాజకీయ పార్టీ తమ మద్దతు పలకాలన్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ప్రాంతం వారికి దూరమవుతామో అనే సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహిరంచాల్సి వస్తుంది. సోము వీర్రాజు కూడా అమరావతిపై తన స్టాండ్ ఏంటో నిర్ణయం వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని అన్నారు. కానీ.. అమరావాతి జఏసీ నేతలకు సోము వీర్రాజు అమరావతికే జై అని వారి చెవిలో చెప్పినట్టు.. వారు వచ్చి రాధాకృష్ణ చెవిలో చెప్పినట్టు తమ పత్రికలో మొదటి పేజీలో వేసేశారు. అందుకే.. ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే అమరావతి రాజధానిగా కావాల్సింది జేసేసీకి, ఆంధ్రజ్యోతికి మాత్రమే కావాలి. వీరిద్దరి ఉద్దేశాల్ని సోము వీర్రాజు మీదకు నెట్టేసి ఆంధ్రజ్యోతిలో వార్త రాసేశారు.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau