NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar Censor Report: “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” సెన్సార్ రిపోర్ట్… సినిమా రన్ టైం పూర్తి వివరాలు..!!

Salaar Censor Report: “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యూట్యూబ్ లో అన్ని సినిమాల రికార్డులు బ్రేక్ చేసి ప్రభాస్ కెరియర్ లోనే ఆల్ టైం రికార్డ్ ఈ ట్రైలర్ సృష్టించింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. స్టోరీ ఫ్రెండ్షిప్ కి సంబంధించినదని ట్రైలర్ బట్టి తెలుస్తుంది. ఇదిలా ఉంటే విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో..”సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” సెన్సార్ పూర్తి చేసుకోవడం జరిగింది.

Prabhas Salaar Censor Report and Movie Run time details

ఈ క్రమంలో సెన్సార్ సభ్యులు సినిమాకి “A” సర్టిఫికెట్… జారీ చేయడం జరిగింది. ఇదే సమయంలో సినిమా సెన్సార్ పూర్తయ్యాక రన్ టైం.. 2 గంటల 55 నిమిషాలుగా.. తేల్చింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విదేశాలలో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ లలో రికార్డు స్థాయి వసూలు రాబడుతూ ఉంది. ఇదిలా ఉంటే “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” మొదటి ట్రైలర్ లో.. చివరి నిమిషంలో మాత్రమే ప్రభాస్ కనిపించడం జరిగింది. 3 నిమిషాల 41 సెకండ్ లలో ఉన్న మొదటి ట్రైలర్ లో స్టోరీ దాదాపు రెండు నిమిషాలకు పైగా తెలియజేయడం జరిగింది. ట్రైలర్ లో స్నేహితుడు పృథ్వీరాజ్ కోసం ఏదైనా చేసే ప్రభాస్ కనిపించడం జరిగింది.

Prabhas Salaar Censor Report and Movie Run time details

దీంతో ట్రైలర్ లో ప్రభాస్ ఎక్కువగా కనిపించకపోవడంతో రాబోయే వీకెండ్.. మరో యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అయితే సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు..”A” సర్టిఫికెట్ జారీ చేయడంతో.. 18 సంవత్సరాలు నిండిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడటం కుదురుతుంది. వరుస పరాజయాలలో ఉన్న ప్రభాస్..”సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” పై చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది. “KGF” సినిమాలతో ప్రశాంత్ నీల్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడంతో..”సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” తో… కెరియర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభాస్ కి మంచి బ్రేక్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri

Shaitan OTT Release: నాలుగు రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ హర్రర్ మూవీ.. ఈ రూ. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri