NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

RC16: రామ్ చరణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం..?

RC16: ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్న రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ అయిపోయిందో లేదో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. సౌత్ ఇండియా సంచలన దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ముగియకముందే రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌లను వరుసగా లైన్ లో పెడుతున్నారు. దీనిలో భాగంగా “ఉప్పెన” సినిమాతో సంచలన విజయం సాధించిన బుచ్చిబాబు సనతో కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నాడు. స్పోర్ట్స్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా షూటింగ్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bollywood star hero John Abraham in Ram Charan movie

అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ గా మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. విషయంలోకి వెళ్తే చరణ్ సినిమాలో ఓ క్రేజీ బాలీవుడ్ స్టార్ నటిస్తున్నాడట. అతను మరెవరో కాదు జాన్ అబ్రహం. ఈ వార్త పరిశ్రమ అంతటా వ్యాపించింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తాడనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో జాన్ అబ్రహం లాంటి స్టార్ కూడా ఉండటంతో ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తాడా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Bollywood star hero John Abraham in Ram Charan movie

ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో సమంత, జాన్వీ కపూర్‌లు కూడా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కూడా అధికారిక ప్రకటన రాలేదు. రామ్ చరణ్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని పాన్ వరల్డ్ తరహాలో బుచ్చిబాబు తీయనన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన యాసతో కూడిన సబ్జెక్టు కలిగిన సినిమా కావటంతో ఆ ప్రాంతానికి చెందిన వారిని కూడా సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella