NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

Guppedanta Manasu Today Episode April 18  2024 Episode 1053 highlights

Guppedanta Manasu April 18  2024 Episode 1053: తెల్లవారింది అందరూ కాలేజీకి వెళ్తారు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారు బోర్డు మెంబర్స్ మహేంద్ర గారు మొన్న మనం పెట్టిన టీచర్స్ పేరెంట్స్ మీటింగు అంత ఆందోళనకరంగా జరిగిపోయింది అందులో గొడుగు మాత్రమే హైలైట్ అయింది పిల్లల జీవితాల భవిష్యత్తు కోసం ఏర్పాటుచేసిన ఆ మీటింగ్ ఏదో పర్సనల్స్ మాట్లాడుకోవడానికి పెట్టినట్లుగా అయిపోయింది ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ కి మనం లెక్కలేకుండా అయిపోయింది పేరెంట్స్ స్టూడెంట్స్ మనకు వాల్యూ ఇవ్వడం లేదు అసలు మనమే ఇలా చేస్తే మన కాలేజీ పరువు ఏమవుతుంది మీరు అలా ఎందుకు చెప్పారు అయినా వాళ్లు అన్నది మిమ్మల్ని కాదు కదా మను గారిని అన్నప్పుడు మీకెందుకు అంత రోషం ఆ ఒక్క పది నిమిషాలు మీరు ఓపిగ్గా ఉంటే మీటింగ్ కంప్లీట్ అయిపోయేది మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది

Guppedanta Manasu Today Episode April 18  2024 Episode 1053 highlights

Guppedanta Manasu Today Episode April 18  2024 Episode 1053 highlightsమీకెందుకు అంత బాధ కోపం వచ్చింది దీని గురించే మాట్లాడడానికి మేము మీటింగ్ ఏర్పాటు చేశాం అంటారు బోర్డు మెంబర్స్ ఫణీంద్ర అవును మహేంద్ర నువ్వు ఆ ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టి ఉంటే ఈ గొడవ అంతా జరిగేది కాదు నువ్వు మను తండ్రినని అలా చెప్పడం వల్ల పేరెంట్స్ ముందు మనము చులకన అయిపోయాము అంటాడు. శైలేంద్ర అయితే ఏమంటారు ఇప్పుడు పాపం మా బాబాయ్ కి కొంచెం జాలి గుణం ఎక్కువ అందుకే మను బాధ చూడలేక అలా చెప్పారు ఇప్పుడు ఏమంటారు నిజంగానే మా బాబాయ్ మను తండ్రి అంటున్నారా మీరు అని అంటాడు. బోర్డు మెంబర్స్ మేము అనడం ఏంటండీ మీ బాబాయ్ గారే ఒప్పుకున్నారు కదా మను నా కొడుకు నేను మన తండ్రిని అని చెప్పేశారు కదా ఇంక మేము కొత్తగా అనేది ఏముంది అంటారు. మహేంద్ర సరే చెప్పింది నేను ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చేది నాకు అవి నేను చూసుకుంటాను మీరు ఎందుకు ఇంత గా ఫీల్ అవుతున్నారు బోర్డు మెంబర్స్ అదేంటండి మహేంద్ర గారు అలా మాట్లాడతారు ఇది కాలేజ్ లో ఇంత మంది బోర్డు మెంబర్స్ టీచర్స్ ఉన్నాము

Guppedanta Manasu Today Episode April 18  2024 Episode 1053 highlights
Guppedanta Manasu Today Episode April 18  2024 Episode 1053 highlights

మీరు ఈ కాలేజ్ బోర్డు మెంబర్ ఏ కదా మీరు చేసిన తప్పు ఈ కాలేజీకి అంటుకోదా ఈ కాలేజీలో పని చేసే మాకు కాలేజీకి చెడు పేరు రావట్లేదా ఇప్పుడు ఆ ఒక్క మాట వల్ల కాలేజీకి మనకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో తెలుసా అంటారు. మహేంద్రఅలా అయితే సమస్య నాది కాబట్టి నేను తప్పు చేశాను అని మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి నేను ఈ క్షణం నుండే కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటాడు మహేంద్ర. అప్పుడే మను అక్కడికి వస్తాడు ఆగండి సార్ మీరు ఎక్కడికి వెళ్ళదు వెళితే నేను వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్తారు సార్ నేనే ఈరోజు మీరు ఇక్కడి నుండి వెళ్లిపోవడానికి కారణం నేను ఎందుకంటే నేను ఈ కాలేజీకి రావడం వల్లే కదా మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది మధ్యలో వచ్చింది నేను మధ్యలోనే వెళ్లిపోతాను మీరు ఉండండి సార్ నేను వెళ్తాను అంటాడు మను. మహేంద్ర లేదు మామ నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు అంటాడు మహేంద్ర. శైలేంద్ర అదేంటి బాబాయ్ తను వెళ్తానంటే మీరు ఎందుకు వద్దంటున్నారు తనకు ఇష్టం లేక వెళ్ళిపోతున్నాడు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని అడుగుతాడు.మహేంద్ర మను వెళ్లాలి అంటే మనకు మన కాలేజీ 50 కోట్లు రుణం తీర్చినాగానే మను ఇకనుండి వెళతాడు లేదంటే అప్పటివరకు ఇక్కడే ఉంటాడు దట్ సార్ మీటింగ్ ఈజ్ ఓవర్ అనుకుంటూ వెళ్ళిపోతాడు మహేంద్ర.

Guppedanta Manasu Today Episode April 18  2024 Episode 1053 highlights
Guppedanta Manasu Today Episode April 18  2024 Episode 1053 highlights

కట్ చేస్తే అనుపమ ఏంటి మహేంద్ర నువ్వు చేస్తున్న పని అసలు నీకైనా అర్థమవుతుందా కాలేజీకి రానని చెప్పావంటే ఏంటి మా తంతా లేవో మేము పడతాం మహేంద్ర నువ్విందుకు ఇన్వాల్వ్ అవుతున్నావ్ అనవసరమైన ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నావు అని అంటుంది అనుపమ.మహేంద్ర వీటన్నిటికీ తగిన పరిష్కారం నేనే చెబుతాను అనుపమ నువ్వు టెన్షన్ పడకు అంటాడు. వసుధార ఏంటి మామయ్య పరిష్కారం అని అడుగుతుంది మహేంద్ర చెబుతాను అమ్మ. మను తండ్రిని నేనే అని చెప్పినందుకు అందరూ నేను ఏదో తప్పు చేశానని అనుకుంటున్నారు కదా అదే నిజం చేస్తాను మను నీ దత్తత తీసుకుంటాను అని చెబుతాడు మహేంద్ర వసుధార అనుపమ షాక్ అవుతారు.అది కాదు మామయ్య ఒకసారి ఆలోచించండి అని అంటుంది. మహేంద్ర ఆలోచించడానికిఇంకా ఏమీ లేదు వస్తదా రా చేయవలసింది అది ఒక్కటే అంటాడు.

Guppedanta Manasu Today Episode April 18  2024 Episode 1053 highlights
Guppedanta Manasu Today Episode April 18  2024 Episode 1053 highlights

కట్ చేస్తే దేవయాని అనుపమకి ఫోన్ చేస్తుంది అనుపమ కాసేపు సైలెంట్ గా మహేంద్ర దేవయాని ఫోన్ చేస్తుంది అని అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దేవయాని హలో అనుపమ ఏం చేస్తున్నావ్ అయినా ఏం చేస్తుంటావులే నువ్వు మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికే ఇక్కడికి వచ్చావు కదా మా భూషణ్ ఫ్యామిలీ ఇప్పటివరకు ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదు ఇప్పుడు మొదలయ్యాయి నువ్వు ఏమంటే ఇక్కడ అడుగు పెట్టావు మహేంద్రను మార్చేసావు కదా ఇంకేంటి మా మరిది గారి జీవితంలో నువ్వు జగతి ఇద్దరు వచ్చి మా మరిదికి తీరని నష్టం చేశారు ముందు జగతి వచ్చింది వచ్చి కొన్నాళ్లు కాపురం చేసింది బిడ్డను కన్నది తర్వాత వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది ఆ బాధ తీరేలోపు ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ అని వచ్చి ఇంట్లోనే తిష్ట వేసి కూర్చున్నావు ఇప్పుడు మహేంద్రను గ్రిప్ లో పెట్టుకున్నాను ఆడిస్తున్నావు ఇది నీకు ఏమైనా న్యాయంగా ఉందా అని అడుగుతుంది. అనుపమ దేవయాని గారు ప్లీజ్ మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి నేను ఏ ఉద్దేశంతోనే ఇక్కడికి రాలేదు కష్టాల్లో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పడానికి మాత్రమే వచ్చాను మీరు దాన్ని వేరే ఉద్దేశంతో తీసుకుంటే ఎలా ఇంకోసారి మీరు ఇలా నోరు జారి మాట్లాడితే మాత్రం ఊరు కొనండి అంటుంది. మహేంద్ర అనుపమ ఫోన్ ఒకసారి నాకు ఇస్తావా అంటూ ఫోన్ తీసుకొని ఏంటి వదిన గారు ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు చేసిన అన్యాయం గోరంకంటే ఎక్కువ అన్యాయం చేసిందా అనుపమ చూడండి వదిన గారు మీరు ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి అంటూ ఫోన్ కట్ చేస్తాడు మహేంద్ర

 

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella