Krishna Mukunda Murari: మధు ఫ్లవర్ వాజ్ లో ఉన్న వాటర్ తో కృష్ణ ని చేయకడుక్కోమని ఇద్దరినీ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోమని తను చెప్పడంతో కృష్ణ అలాగే చేయడానికి రెడీ అవుతుంది. ఇక మురారి కూడా తప్పక తన వర్క్ పక్కన పెట్టేసి మధు బలవంతం మీద లెగుస్తాడు. ఇక మధు చెప్పినట్టే ఇద్దరూ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడానికి రెడీ అవుతారు. మధు ఫ్లవర్ వాష్ లో ఉన్న రోజు ఫ్లవర్ తీసి మురారికి ఇచ్చి కృష్ణకి ప్రపోజ్ చేయమని చెబుతాడు మురారి నీల్ డౌన్ చేసి కృష్ణముందు మోకాళ్ళ మీద నిలబడతాడు ఏంటిది ఏ సి పి సార్ అని కృష్ణ అడగగానే.. ఎన్నో రోజుల నుంచి నా మనసులో ఉన్న ప్రేమను నీతో చెప్పాలని అనుకుంటున్నాను కృష్ణ. ఇన్ని రోజులు నాకు నువ్వు దూరం అవుతావని భయం వేసింది. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే నిజంగా నువ్వు నాకు దూరమవుతావు అనిపిస్తుంది అందుకే చెబుతున్నాను అంటూ.. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నాకు నీ మీద ప్రేమ కలిగింది. అప్పుడు నీ మీద ప్రేమ చెప్పలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ఐ లవ్ యు కృష్ణ అని మురారి చెబుతాడు. కృష్ణ సిగ్గుపడుతూ ఐ టు లవ్ యు ఏ సి పి సార్ అని అంటుంది. ఆ తరువాత ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా హత్తుకుంటారు వారిద్దరూ ప్రేమ లోకంలో విహరిస్తూ ఉండగా.. మధు చప్పట్లు కొడుతూ వాళ్లని ఈ లోకంలోకి తీసుకువస్తాడు. దాంతో ఇద్దరూ కాస్త దూరం జరిగి ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు. ఈ తతంగం మొత్తాన్ని ముకుందా దూరం నుంచి చూస్తూనే ఉంటుంది. మురారి కృష్ణకు ప్రపోజ్ చేయడం చూసి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మురారి కృష్ణ క్లోజ్ గా ఉండడం చూసి ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema: అను పుట్టినరోజుకి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ఆర్య..
ముకుందా మురారి దగ్గరకు వెళ్లి మన ఎంగేజ్మెంట్ రింగ్ ని ఎందుకు తీసేసావు అని అడుగుతుంది. మనిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగడం ఏంటి నాన్సెన్స్ అని మురారి అంటాడు. ఐ లవ్ యు మురారి అని ముకుందా చెబుతుంది. నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను లవ్ చేయడం ఎప్పుడో మర్చిపోయాను అని మురారి అంటాడు నీ ప్రేమను సొంతం చేసుకోవడం నేను ఎక్కడి వరకైనా వెళ్తాను అని ముకుందా అంటుంది అవసరమైతే మన విషయం మీ ఇంట్లో వాళ్లతో చెప్పడానికైనా నేను రెడీ అని మురారితో ముకుందా అంటుంది. అవునా ఇప్పటివరకు నువ్వు చెప్పిన మాటలు విని భయపడ్డాను కానీ ఇప్పటినుంచి అది కూడా లేదు నువ్వే నీ నోటితో ఆ విషయం చెబితే చాలా సంతోషం నేను రిలీఫ్ అవుతాను అని మురారి అంటాడు. అవునా అందుకు కూడా నువ్వు సిద్ధపడ్డావు అన్నమాట..

Brahmamudi: స్వప్న కి కావ్య గురించి లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టిన రాహుల్.. తర్వాత ఏమైందంటే!
అయితే నువ్వు అనుకున్నట్టు నేను ఈ విషయాన్ని చెప్పను ఒక వ్యక్తి చేతిలో మోసపైనా అమ్మాయిగా నేను ఈ విషయాన్ని అందరి ముందు చెబుతాను అందరి సానుభూతి నేను పొందుతాను అని ముకుందా మురారిని బెదిరిస్తుంది ఈ విషయాన్ని నేను అంత తేలిగ్గా మురారి అని మురారి కి ముకుందా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది ఈలోపు ఇదంతా చూసి తాగి ఉన్నా మధు వెళ్లి రేవతి ని పిలుసుకు వస్తాడు. తను అక్కడికి తీసుకువచ్చి రేవతి కి ముకుందా మురారి మాట్లాడుకోవడం చూపిస్తాడు. ఇక రేవతి ఈ విషయం చూసి మధు ఈ విషయాన్ని ఇంకెవరికైనా చెబితే చాలా ప్రమాదమని రేవతి మధు చంప మీద చెల్లుమని ఒక్కటి పీకుతుంది వాళ్ళిద్దరూ మామూలుగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరికీ ప్రేమ అనే సంబంధాన్ని అంటగడతావా అంటూ అతనికి నాలుగు చివాట్లు పెట్టి ఈ విషయాన్ని గనుక పెద్దత్తయ్యతో చెబితే గంతో షూట్ చేసి కాల్చి నిన్నే చంపేస్తుంది అని వార్నింగ్ ఇస్తుంది ఇంకోసారి ఎవరికైనా చెప్పావు నీకు మామూలుగా ఉండదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రేవతి.

ఇక మురారికు సర్ప్రైజ్ ఉందని చెప్పి కృష్ణ తన గదిలోకి తీసుకువెళ్తుంది ఏంటో చెప్పొచ్చు కదా అని అంటాడు. మీరు ఎప్పుడు డల్ గా ఉండడం నాకు ఇష్టం లేదు ఏసిపి సర్ . రండి మీకు ఓ ప్రపంచ సుందర్ ని పరిచయం చేస్తాను అని కృష్ణ తన తింగరి ఫోటోలన్నింటినీ ఒక ఫ్రెండ్ చేసి వాల్ కి హ్యాంగ్ చేస్తుంది .ఆ ఫోటోలను చూస్తూ మురారి సంతోషిస్తాడు.

ఇక రేపటి ఎపిసోడ్లో ఇంట్లో అందరూ కలిసి చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మధు ఓ టాస్క్ ఇస్తాడు గోరింటాకు పెట్టుకొని ఉంటే ఆ చేతులతో హస్బెండ్ కి ఎలా బొట్టు పెడుతుంది. ఇక ఆ టాస్క్ లో కృష్ణ గెలుస్తుంది. మురారిని తన దగ్గరకు తీసుకుని తన నుదిటి మీద ఉన్న కుంకాన్ని మురారి ముఖానికి పెడుతుంది. ఇక వాళ్ళిద్దరూ దగ్గర అవడం చూసి ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటే.. ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళని చూసి క్లాప్స్ కొడుతూ బెస్ట్ కపుల్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తారు.