NewsOrbit
Entertainment News సినిమా

సమంత నాకు ఎదురుప‌డితే మొద‌ట అదే చేస్తా.. చైతు షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్‌లో బ్యూటీఫుల్ క‌పుల్‌గా గుర్తింపు పొందిన నాగ‌చైత‌న్య‌-స‌మంత కొద్ది నెల‌ల క్రితం విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట‌.. 2014లో వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. కానీ, పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే.. వైవాహిక బంధానికి ఎండ్ కార్డ్ వేసి ఎవ‌రి దారి వారు చూసుకున్నారు.

అయితే చైతు, సామ్‌లు ఎక్క‌డికి వెళ్లినా, ఏ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నా.. వారి వ్య‌క్తిగ‌త జీవితంపై ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతూనే ఉంటున్నాయి. తాజాగా చైతు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న తొలి బాలీవుడ్ మూవీ `లాల్‌సింగ్‌ చడ్డా` ప్ర‌మోష‌న్స్‌లో జోరుగా పాల్గొంటున్నాడు.

ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించాడు. అద్వైత్ చందన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 11న హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌, తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. అయితే ఈ మూవీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా చైతు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాయి.

అక్క‌డ `సమంత మీకు ఎదురు పడితే ఏం చేస్తారు..?` అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు చైతు బ‌దిలిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. స‌మంత నాకు ఎదురు ప‌డితే.. ఆమెకి మొద‌ట హాయ్‌ చెబుతానని, ఆ తర్వాత గట్టిగా ఓ హగ్‌ ఇస్తానని పేర్కొన్నారు. చైతూ నుంచి అస్స‌లు ఊహించ‌ని అన్స‌ర్ రావ‌డంతో.. నెట్టింట ఆయ‌న కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

author avatar
kavya N

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri