NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Big Boss 8: మరోసారి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన శివాజీ, అమర్, ప్రశాంత్… ఈసారి మినిమం ఉంటుంది అంటున్న నెటిజన్స్..!

Big Boss 8: ఎటువంటి హైప్స్ లేకుండా ప్రారంభం అయ్యి కొంత కాలంలోనే స్టార్ మా లో టాప్ వన్ ప్లేస్ ని కొట్టేసిన షో బిగ్ బాస్. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా ముగిసింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. సీజన్ సెవెన్ లో పాల్గొన్న ఓ ముగ్గురు మాజీ కంటెస్టెంట్లు ఈ సీజన్లో మరోసారి పాల్గొనున్నట్లు తెలుస్తుంది. మునిపెన్నడూ లేని విధంగా బిగ్ బాస్ ఉల్టా పుల్టా షో కి భారీ టిఆర్పి రేటింగ్ దక్కింది. ఇక ఈ షోలో విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవగా రన్నర్ గా అమర్ నిలిచాడు. ఇక ఈ షో మొత్తం వీరిద్దరి మధ్య జరిగిన గొడవలే ఎక్కువగా ఉంటాయి.

Big Boss 8 updatess
Big Boss 8 updatess

పల్లవి ప్రశాంత్ మరియు అమర్ మధ్య జరిగిన సన్నివేశాలతో ఈ ఉల్టా పుల్టా కార్యక్రమం సూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో మేకర్ సీజన్ 8 వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. మంచి టిఆర్పి రేటింగ్ సంపాదించుకుని రాబోయే సీజన్ పై అంచనాలను పెంచేసింది ఉల్టా పుల్టా షో. ఇక ఈ హైట్స్ పడిపోక ముందే ఎనిమిదవ సీజన్ కూడా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు బుల్లితెర మరియు సినిమా సెలబ్రిటీస్ ని సంప్రదిస్తున్నారు. జనాల్లో క్రేజ్ ఉన్న ప్రముఖులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సీజన్ సెవెన్ కి మిగిలిన సక్సెస్ అందుకోవాలి అనుకుంటున్నారు.

కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నట్లు ఇప్పటికే అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని కార్తీక్ ని అడిగితే అవకాశం వస్తే తప్పకుండా పాల్గొంటారని సమాధానమిచ్చాడు. దీంతో ఈయన ఖచ్చితంగా బిగ్ బాస్ 8 లో పాల్గొంటున్నాడని ఒక అంచనా కి వచ్చేసారు. ఈయన మాట తీరు చూస్తే… పాల్గొనే లాగానే ఉంది. అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ ని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాబోయే ఎనిమిదవ సీజన్ ని ఓటిటిలో రిలీజ్ చేయనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.

Big Boss 8 updatess
Big Boss 8 updatess

ఇక ఈ షోలో కొంతమంది పాత కంటెస్టెంట్లతో పాటు మరి కొంతమంది కొత్త కంటెస్టెంట్లను తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే సీజన్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్, అమర్, శివాజీ ఈ సీజన్లో మరోసారి తీసుకోనున్నట్లు సమాచారం. ఉల్టా పుల్టా సీజన్ ని హైలైట్ చేసిన ఈ ముగ్గురు మరోసారి ఎయిట్ లో పాల్గొంటే ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. స్పై బ్యాచ్ వస్తే దానికి ఆపోజిట్ గా అమర్ ఉంటాడు. అలా పోటీ లేకపోతే ప్రేక్షకులు కూడా పెద్దగా క్యూరియాసిటీతో ఎదురు చూడరు. అందువల్లే 8వ సీజన్ ని కూడా సూపర్ హిట్ చేసేందుకు ఈ ముగ్గురును మరోసారి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella