NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

RC16: బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి…చిరంజీవి సెంటిమెంట్ రామ్ చరణ్ కి కలిసొస్తుందా..?

RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పీడ్ పెంచారు. ఎందుకంటే ఆయన సినిమా విడుదలయ్యి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది. 2022 మార్చి నెలలో “RRR” రిలీజ్ అయ్యి అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ కావడం తెలిసిందే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ కూడా గెలవడం జరిగింది. ఆ తర్వాత సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఏడాది నారనుండి జరుగుతుంది. ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. మధ్యలో చాలా సార్లు షూటింగ్ ఆగిపోవడం జరిగింది.

Will Chiranjeevi sentiments agree with Ram Charan in Buchibabu project

“గేమ్ చేంజర్” పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు బుచ్చిబాబు ప్రాజెక్ట్ చరణ్ సెట్స్ మీదకు తీసుకెళ్లడం జరిగింది. మొదటి సినిమా ఉప్పెనాతో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చి బాబు రెండో సినిమా చరణ్ తో “RC16” అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ జరుగుతూ ఉండటం గమనార్హం. అంతేకాదు ఈ సినిమాని పాన్ వరల్డ్ తరహాలో తీయబోతున్నారట. అథ్లెటిక్ నేపథ్యంలో గ్రామీణ వాతావరణం మాదిరిగా స్టోరీ ఉండనుందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఉత్తరాంధ్ర యాసతో సంభాషణలు ఉండబోతున్నాయట. ఇలా ఉంటే ఈ సినిమాలో చరణ్ సరసన ఎవరు నటిస్తారు అన్న దాన్ని విషయంలో రకరకాల పేర్లు తెరమీదకి వచ్చాయి.

Will Chiranjeevi sentiments agree with Ram Charan in Buchibabu project

ఫైనల్ గా ఈ సినిమాలో అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కన్ఫామ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. ఇప్పుడు చరణ్ సినిమాలో మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇదిలా ఉంటే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి జోడి ఇండస్ట్రీలో తిరుగులేని హిట్ కాంబినేషన్ అని ఫేవరెట్ జోడి అనే పేరు ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” ఇండస్ట్రీ హిట్ అయింది. దీంతో ఇప్పుడు చిరంజీవి వారసుడు చరణ్ శ్రీదేవి వారసురాలు జాన్వి కపూర్ కలిసి నటిస్తుండటంతో.. చిరంజీవి హిట్ జోడీ సెంటిమెంట్ చరణ్ “RC16” కలిసొస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

Operation Valentine: వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి..!!

sekhar

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

Bhimaa Trailer: మాస్…యాక్షన్…డివోషనల్ తరహాలో గోపీచంద్ “భీమా” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Naga Panchami February 24 2024 Episode 288: భార్గవ్ కి వరుణ్ కి విడాకులు ఇస్తామంటున్న జ్వాలా చిత్ర..

siddhu

Mamagaru February 24 2024 Episode 144: గంగకి నిజం చెప్పిన గంగాధర్, ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేస్తా అంటున్న సిరి..

siddhu

Kumkuma Puvvu February 24 2024 Episode  2113: అంజలికి శాంభవి నిజస్వరూపం తెలియనుందా లేదా.

siddhu

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Madhuranagarilo February 24 2024 Episode 296: రాధకి శ్యామ్ కి శోభనం జరగకుండాద ని రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

siddhu

Guppedantha Manasu February 24 2024 Episode 1008: రవీంద్ర మహేంద్ర తో చెప్పబోతున్న సీక్రెట్ ఏంటి.

siddhu

Jagadhatri February 24 2024 Episode 162: యువరాజుని అరెస్టు చేసిన జగదాత్రి, కేదార్ సుధాకర్ కొడుకుని తెలిసిన వైజయంతి ఏం చేయనున్నది..

siddhu

Vijay devarakonda: ఫ్యాన్ గర్ల్ మూమెంట్..విజయ్ రాకతో షాక్ అయినా ఆశిష్ వైఫ్.. వీడియో…!

Saranya Koduri

Trinayani February 24 2024 Episode 1172: ఉలోచిని కాటు వేసిన పెద్ద బొట్టమ్మ, ఉలొచిని నైని కాపాడుతుందా లేదా?..

siddhu

Paluke Bangaramayenaa February 24 2024 Episode 160: సెక్షన్ల గురించి మాట్లాడి లాయర్ ని బెదిరించిన స్వరా, వైజయంతిని చూసి షాక్ అయిన విశాల్…

siddhu