NewsOrbit
హెల్త్

Watermelon Seeds: పుచ్చకాయ తిని విత్తనాలు పారేసే వారు ఒకసారి ఇది చదవండి..!!

Watermelon Seeds: ఎండాకాలం వచ్చిందంటే ఎండలు మండిపోతాయి. సూర్యుడు తన విశ్వరూపం చూపించి ప్రజలను భయందోళనలకు గురిచేస్తాడు.అయితే ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి పూచ్చకాయ ఒక మంచి అప్షన్ అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. వేసవిలో మన శరీరం డిహైడ్రెషన్ కు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ తింటే శరీరానికి చల్లదనంతో పాటు కావలిసిన నీరు, ఎలక్త్రోలైట్స్ కూడా అందుతాయి. ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భించే పుచ్చ‌కాయ‌ల‌ను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది.నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయల్లో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికం.అయితే మనలో చాలామంది పుచ్చకాయలను తిని వాటి విత్తనాలను మాత్రం పారేస్తూ ఉంటాము. నిజానికి పుచ్చకాయ విత్తనాల్లో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.మరి పుచ్చ  విత్తనాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎంటో చూద్దామా..!

Watermelon Seeds: పుచ్చకాయ విత్తనాలు ఆరోగ్యానికి మంచివా..!? సైంటిస్టులు ఏమంటున్నారంటే..!?

Watermelon Seeds: పుచ్చకాయ విత్తనాల లాభాలు :

డ‌యాబెటిస్(షుగర్) వ్యాధి గ్రస్థులకు పుచ్చకాయ విత్తనాలు ఒక ఔషాదంలాగా పనిచేస్తాయి.షుగర్ పేషెంట్స్ పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను నిత్యం తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు కూడా కంట్రోల్లో ఉంటాయి. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తింటే బీపీ తగ్గి త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది. పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారతాయి.జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉండాలన్న,మెద‌డు ప‌నితీరు మెరుగ్గా ఉండాలన్నాగాని పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తింటూ ఉండాలి.

Water: ఈ పండు తిన్న తర్వాత అసలు నీళ్లు తాగకూడదట..!
పుచ్చ విత్తనాల వలన ఇన్ని లాభాలా..?

అలాగే మనం కంటి చూపును మెరుగుప‌రిచే అద్భుత‌మైన ఔషధ గుణాలు పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఉన్నాయి.పుచ్చకాయ గింజల్లో విటమిన్-B చాలా అధికంగా ఉంటుంది.ఈ గింజలను తింటే గుండె జబ్బుల బారి నుండి బయటపడొచ్చు.అలాగే పుచ్చకాయ గింజలను తింటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. ఇంకో విషయం ఏంటంటే పుచ్చ విత్తనాలను నీటిలో వేసి మరిగించి ‘టీ’లా తాగితే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు త్వరగా కరిగిపోతాయట.

పుచ్చకాయ గింజలను ఎలా తినాలంటే..?

ముందుగా పుచ్చ గింజలను సేకరించి వాటిని కొద్ది రోజులు ఎండబెట్టండి. ఆ తర్వాత వాటిని మెత్తని పొడిగా చేసి డబ్బాలో పోసుకోండి. రోజు 2 లీటర్ల నీటిలో 2 టేబుల్ స్పూన్ల పుచ్చ గింజల పొడి వేసి ఒక 15 నిమిషాల పాటు బాగా మరిగించి తాగాలి. అయితే రోజు కాకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఈ తాగాలన్నమాట.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri