Categories: హెల్త్

Tamarind seeds: చింతపండు గురించి ఎవరికీ తెలియని ఆరోగ్య రహస్యాలు ఏవంటే..?

Share

Tamarind seeds: మనం నిత్యం కూరల్లో ఉపయోగించే చింతపండు గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి ఎందుకంటే చింతపండు తినడానికి పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు దీనిని తినడానికి బాగా ఇష్టపడతారు. అయితే చింతపండును కేవలం రుచినిచ్చే ఏజెంట్ గా మాత్రమే అనుకుంటే పొరపాటు పడినట్లే.ఎందుకంటే చింతపండును ఎప్పటినుంచో ఒక సాంప్రదాయ ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. చింతపండు ఆకు దగ్గర నుండి చింతపండు గింజల వరకు అన్ని కూడా మాన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్థాయి.

Tamarind seeds: చింతపండు ఉపయోగాలు :

చింతపండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని అనేక సమస్యలను దూరం చేయగలుగుతుంది.అలాగే చింతపండు గింజల్లో ఫైటో న్యూట్రియెంట్స్ ఉంటాయి. వీటి వలన మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే టార్టారిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది.ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరగకుండా చేస్తుంది. చింతపండు తినడానికి పుల్లగా ఉంటుంది. అలాగే చింతపండు తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Tamarind seeds: షుగర్, బిపి కంట్రోల్ :

చింతపండు తినడం వలన శరీరంలో కొలెస్ట్రాల్‌ కూడా అదుపులో ఉంటుంది. మధుమేహా వ్యాధి గ్రస్థులు చింతపండును తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. షుగర్ తో పాటుగా,రక్తపోటు కూడా అదుపులో ఉండేలా చింతపండు సహాయపడుతుంది. చింతపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది రక్తపోటును తగ్గిస్తుంది.చింతపండు తింటే కొన్ని రకాల అల్సర్లు కూడా నివారించబడతాయి.

కీళ్ళ నొప్పుల నివారణిలో:

చింతచెట్టు యొక్క పువ్వులను, ఆకులను ఎండబెట్టి, ఉడకబెట్టిన తరువాత కాళ్లకు రాసుకుంటే కాళ్ళ బెణుకులు, బొబ్బలు, కీళ్ళ వాపులు తగ్గుతాయి.కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చింతపండు గింజలు బాగా ఉపయోగపడతాయి. చింతపండు గింజలు మలబద్ధకం, జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.చింత గింజల సారాలలో ఉండే కెటికిన్లు, ఎపికెటికిన్లు, ప్రోసైనడిన్ బి2 వంటి ఫెనోలిక్ కాంపౌండ్లు యాంటీయాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

47 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

56 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago