NewsOrbit
హెల్త్

శృంగార పరం గా ఈ రాసి వారు మీకు చక్కని భాగస్వామి…

శృంగార పరం గా ఈ రాసి వారు మీకు చక్కని భాగస్వామి...

ఏ రాశివారు ఏ రాశివారితో  జతకడితే శృంగారం బాగా అనుభవించగలరు…ఏ రాశివారుఎలాంటి శృంగారాన్ని ఎక్కవగా ఆస్వాదించగలరన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగార పరం గా ఈ రాసి వారు మీకు చక్కని భాగస్వామి...

మేష రాశి,వారు శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికి ఇష్టపడారు. ఈ రాశి,వారు   గెట్ డౌన్’ ‘బటర్ ఫ్ల’’డాగీ-స్టైల్’, భంగిమలు ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి  తుల రాశి, వృశ్చిక ,సింహ రాశి, మిథున రాశి వారు, చక్కటి లైంగిక భాగస్వాములు గా ఉంటారు.

వృషభ రాశి కి చెందిన వ్యక్తులు చాలా రొమాంటిక్ గా ఉంటారు.  ‘స్పూనింగ్’  ‘గెట్ డౌన్’  భంగిమలు  ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారికి వృశ్చికం, కన్య, కర్కాటక , మీనరాశి వారు సరైన లైంగిక భాగస్వాములు గా ఉంటారు.

మిథున రాశివారు శృంగారం లో ప్రయోగాలు  చేయడానికి ఇష్టపడతారు. ఈ రాశివారు అన్ని రకాల భంగిమ ల ని  ఇష్టపడతారు. వీరికి కుంభ, మేషం, ధనస్సు, రాశివారు మంచి లైంగిక భాగస్వాములు గా ఉంటారు…

కర్కాటక రాశివారికి శృంగారం పట్ల మక్కువ ఎక్కువ. ‘గెట్ డౌన్’, ‘టైమ్ బాంబ్’ వంటి భంగిమల్ని  ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి మిథునం, తుల, మేషం, వృశ్చిక రాశివారుసరైన జోడి అవుతారు.

సింహ రాశి వారి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. ఎవరినైనా వెంటనే ఆకర్షించగల శక్తి వీరి సొంతం.వీళ్లు పడకగది లో రెచ్చిపోతారు. ‘69’ శృంగార భంగిమ ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారికి  ధనస్సు, తుల, వృశ్చిక మేషరాశివారు, సరైన జోడిగా చెప్పవచ్చు.

కన్య రాశి.. ఈ రాశివారు   అందంగా అలంకరించిన గదిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో,శృంగారానికి ఇష్టపడతారు. బటర్ ఫ్లై, గెట్ డౌన్ఫేస్ టూ ఫేస్, వంటిభంగిమలు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారికి  మీన , వృషభం,సింహ, రాశివారి  తో వీరికి జోడి బాగా కుదురుతుంది.

తులరాశివారికి శృంగార పరమయిన కథలు అంటే ఎక్కువ ఇష్టం.  శృంగార ఎప్పుడూ పడకగదిలోనే అంటే విసుగ్గా అనిపిస్తుంది. అందుకే..  శృంగారానికి వివిధ ప్రాంతాల్లో ఆసక్తి చూపిస్తారు. ఈ రాశివారు స్టాండ్ అప్ భంగిమ ఎక్కువగా నచ్చుతుంది. ఈ రాశివారికి కుంభ, ధనస్సు  మిథున, సింహ,రాశివారు మంచి జోడి  అవుతారు…

వృశ్చికరాశివారు చాలా రొమాంటిక్ గా ఉంటారు.  ఈ రాశివారు తమ జీవిత భాగస్వామిని బాగా  సంతృప్తి పరచగలరు. వీరు  బటర్ ఫ్లై   ‘69’, బాత్ టబ్,భంగిమల ను ఇష్టపడుతారు. ఈ రాశివారికి సింహ, కన్య, తుల ,వృషభ రాశి వారు సరైన జోడిగా చెప్పవచ్చు.

ధనస్సు రాశి వారికి శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనే  చెప్పాలి. వీరు త్రిసమ్ పొజిషన్ ఇష్టపడతారు. కాగా.. వీరికి మేషం,  మిథునం,తుల, కుంభ రాశివారు లైంగిక భాగస్వాములు గా ఉంటే స్వర్గం సొంత మవుతుంది ….

మకర రాశివారు శృంగారం విషయంలో తమ  భాగస్వామి మనసు త్వరగా  గెలుచుకుంటారు. ఈ రాశివారికి కుంభం, వృషభం,కన్య రాశివారుబాగా సరిపోతారు. …

కుంభరాశి వారు ఇట్టే ఎవరినైనా ఆకర్షించగల శక్తి ఉంటుంది . అన్ని రకాల శృంగార భంగిమల ని ఇష్టపడతారు. ఈ రాశి వారికి  మీన, మిథునం,కుంభ రాశివారు సరైన జోడిగా  నిలుస్తారు.

మీన రాశివారు శృంగారం బాగా చేయడం తో పాటు భాగస్వామిని జాగ్రత్తగా చూసుకుంటారు. చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరికి ‘బాత్‌టబ్ భంగిమ ని ఎక్కువగా ఇష్టపడతారు . కుంభం, వృశ్చికం  మకర  ధనుస్సు, కన్య, రాశివారు లైంగిక భాగస్వాములుగా వస్తే.. శృంగార జీవితం ఆనందంగా సాగిపోతుంది..

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri