హెల్త్

Sleep : నైట్ నిద్ర పట్టదు .. పొద్దున్న నిద్ర సరిపోదు .. ఇదేనా మీ ప్రాబ్లం ?

Share

నిద్ర : నిద్ర సమస్యకు కారణాలు

Sleep : అస్సలు మనిషికి మనకి సగటున ఎంత నిద్ర అవసరం అవుతుంది అనేది తెలుసుకుందాం.
ఏ  వయస్సు  వారు ఎంతసేపు నిద్రపోవాలి అనేది ఇక్కడ చూడండి.
పుట్టిన పిల్లల దగ్గర నుండి 12 నెలలవయస్సు ఉన్న    పిల్లలు     14 – 17 గంటలు వరకు నిద్ర అవసరం ఉంటుంది.
12 నెలల పిల్లలు 10 – 14 గంటలు నిద్రపోవాలి.
2 సంవత్సరాల  వయస్సు ఉన్న పిల్లలు 11 – 12 గంటల పాటు  రాత్రి నిద్ర  తో పాటు ఒక గంట కానీ  రెండు గంటలపాటు కానీ  మధ్యాహ్నం  వేళా నిద్రపోవడం చాలా అవసరం.
3 – 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు 10-13 గంటలు వరకు  నిద్రపోయేలా చూసుకోవాలి.
6 – 13 సంవత్సరాల పిల్లలు 9 – 11 గంటల పాటు నిద్ర ఉండాలి.
14 – 17 సంవత్సరాల పిల్లలకు  8 -10 గంటలు నిద్రపోవాలి.
పెద్దవారు 7 – 9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.
ఒక వేళా  అలా నిద్ర పోవడం కుదరడం లేదు అప్పుడు  ఏమి  జరుగుతుంది అని అంటారా ? వాటి ఫలితాలు ఇవే..

నిద్ర : నిద్ర సమస్యకు కారణాలు
నిద్ర : నిద్ర సమస్యకు కారణాలు

చిరాకు,విసుగు ,బరువు  పెరగడం,మానసిక  సమస్యలు ,మెదడు పనితీరు  దెబ్బ తినడం  తో  పాటు జ్ఞాపకశక్తి కోల్పోవడం,సరైన నిర్ణయాలు తీసుకోలేరు,
అతి క్లిష్టమైన  సమస్యలను సమర్ధ వంతం గా పరిష్కరించుకో లేని అసమర్ధత,చురుకుదనం  తగ్గిపోతుంది.
రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. హైపర్‌టెన్షన్,డయాబెటిస్,క్యాన్సర్, మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ

నిద్ర : Sleep problem
నిద్ర : Reasons for sleep problem

మానసిక,శారీరక, భావోద్వేగ, ఆరోగ్యం  తగ్గిపోతుంది. ఒత్తిడి కలుగుతుంది. త్వరగా వృద్ధాప్యం  వచ్చేస్తుంది. ఎప్పుడు బాధ పడుతూ ఉండటం,ఉత్పాదకత స్థాయి  తగ్గటం,సృజనాత్మకత  కూడా తగ్గి పోతుంది. నిద్ర లేమి  అనేది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే  కాదు  దేశ ఆర్థిక వ్యవస్థను కూడా  దెబ్బతీస్తుంది అని తెలియచేసే అధ్యయనాలు చాలానే ఉన్నాయి. కాబట్టి  సోషల్ మీడియా కోసమో టీవీ కోసమో నిద్రను వదులుకుంటే ఈ సమస్యలు అన్ని తప్పవు అని మరువకండి.


Share

Related posts

Korra Idly: కొర్ర ఇడ్లీ తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్..!

bharani jella

Ashwagandha: పిల్లలు పుట్టడం లేదు అని బాధపడే మీ ఫ్రెండ్స్ కి ఈ పరమౌషాదం వాడమని చెప్పండి , సరిగ్గా వాడితే ట్విన్స్ గ్యారెంటీ

bharani jella

Chicken Liver: చికెన్ లివర్ తినే ముందు ఒక్కసారి ఇది తెలుసుకోండి..!

bharani jella