NewsOrbit
హెల్త్

bold head: బట్ట తల అని బాధ పడుతున్నారా?? కానీ పరిశోధనలు మీ గురించి ఏమి చెబుతున్నాయో తెలిస్తే గర్వంగా తిరుగుతారు!!

bold head : అదృష్టవంతులు
ఈ రోజుల్లో యువత ఎక్కువమంది ఇబ్బంది పడే సమస్య ఏదైనా ఉంది అంటే అది బట్టతల అని వెంటనే చెప్పేస్తారు.ఈ బట్ట తలకు కారణాలు చాలానే ఉంటాయి. అందం మాట ఎలా ఉన్న బట్ట తల వెనుకున్న కొన్ని రహస్యాలను మాత్రం తెలుసుకోవాలిసిందే. బట్టతల ఉండడం అనేది ఒక అదృష్టం అని పట్టిందల్లా బంగారమే అని నిజానికి బట్ట తల ఉన్నవారు  మంచి అదృష్టవంతులని వారు తలచుకున్నదే తడవుగా అన్ని జరుగుతుంటాయి అని పెద్దలు అంటుంటారు.


bold head:  అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు

ఇప్పుడు సైంటిస్టులు  కూడా అది    నిజమే అని మరికొన్ని విషయాలను తెలియచేస్తున్నారు. బట్టతల ఉన్నవారు జీవితంలో విజయవంతమైన వ్యక్తులుగాఉంటారట.అలాగే జుట్టు  బాగా ఉన్నవారికంటే బట్టతల ఉన్నవారే ఆడవారిని ఎక్కువగా ఆకర్షిస్తారట.   ఈ విషయాలను సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలే  తెలియచేస్తున్నాయి.బట్టతల ఉన్నవారిపై విడి విడిగా చేపట్టినకొన్ని  అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలుబయటకు వచ్చాయి.ఇతరులతో పిలిచి చూసినప్పుడు బట్టతల ఉన్నవారే  జీవితంలో ఎంతో    విజయవంతమైన వ్యక్తులుగాఎదుగుతారట. తెలివితేటలు, జ్ఞానం   బట్టతల ఉన్నవారికే ఎక్కువగా ఉంటుంది. అలాగే బట్టతల ఉన్నవారే ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉండడం తో పాటు  చాలాశక్తివంతులుగా  ఉంటారట. ఇకఆడవారిని  ఆకర్షించే విషయంలో కూడా  వారే ముందుట. ఈ ఈ విషయం లో  20వేల మందితో ఆ అధ్యయనాలు చేసి మరీ సైంటిస్టులు  తెలియచేస్తున్నారు.

ఆత్మ విశ్వాసం తో

కాబట్టి  బట్టతల ఉన్నవారు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదని, వెంట్రుకలు ఉండే వారి కన్నా,వారే  చాలా  విజయవంతమైన వ్యక్తులు గా ఉండడం తో పాటు  అదృష్టవంతులు,దృఢమైన వ్యక్తులుగా ఉంటారు     అని సైంటిస్టులు  తెలియచేస్తున్నారు. కాబట్టి బట్ట తలా ఉందని బాధ పడిపోయి,కృశించి పోయి …ఎంత ఖర్చు అయినా మళ్ళి జుట్టు పెరిగేలా చేసుకోవాలి అని ప్రయత్నాలు చేయకుండా మంచి ఆత్మ విశ్వాసం తో జీవితం లో ముందు కు దూసుకు పోండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri