NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lungs: ఊపిరితిత్తుల సమస్యలకు ఈ అద్భుతమైన చిట్కా తో చెక్ పెట్టండి..!! 

Lungs: ప్రతిరోజు సిగరెట్ బీడీ మద్యం తాగే వారికే కాదు.. కాలుష్యంలో తిరిగే వారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు త్వరగా వస్తాయి.. ఊపిరితిత్తులు విష పదార్థాల తో నిండిపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. శ్వాస సంబంధిత సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడం ఇలా అనేక మందిలో ఈ ఇబ్బందులు కనిపిస్తున్నాయి.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే చాలు.. ఈ చిట్కాలను పాటిస్తే ఊపిరితిత్తులు శుభ్రం చేసుకోవచ్చు..!! ఊపిరితిత్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించే ఆయుర్వేద అద్భుత చిట్కా గురించి చర్చించుకుందాం..!!

Lungs: problems to check this ayurvedic Remedie
Lungs problems to check this ayurvedic Remedie

Lungs: ఊపిరితిత్తుల సమస్యలకు చెక్ పెట్టే ఆయుర్వేద అద్భుత చిట్కా తయారీ విధానం..!!

కావలసిన పదార్థాలు :

వాము – 50 గ్రాములు, ధనియాలు – 50 గ్రాములు, జీలకర్ర – 50 గ్రాములు, నల్ల జీలకర్ర – 50 గ్రాములు, సోపు – 50 గ్రాములు, సోయి – 50 గ్రాములు, అజామెదము – 50 గ్రాములు, అడ్డసరం – 50 గ్రాములు, కంపిల్లము – 50 గ్రాములు, చంగల్వకోస్ట్ – 50 గ్రాములు, పిప్పలి మూలం – 50 గ్రాములు, సొంటి పిప్పళ్ళు – 50 గ్రాములు, మెంతులు – 50 గ్రాములు, దాల్చిన చెక్క – 10 గ్రాములు, యాలుకలు – 10 గ్రాములు, లవంగాలు – 10 గ్రాములు.

 

ఈ ఔషధాల అన్నింటినీ సేకరించి శుభ్రం చేసుకోవాలి పైన తెలిపిన మోతాదులో అన్నింటిని కలిపి మిక్సీ పట్టుకుని పొడి లాగా చేసుకోవాలి ఈ చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి ఈ పొడిని ప్రతిరోజు ఉదయం రాత్రి భోజనం తర్వాత రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ పొడిని కలిపి మరిగించి ఒక గ్లాసు నీరు అయ్యేలాగా చేసుకోవాలి. ఈ కషాయం లో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ నల్ల బెల్లం వేసుకొని తాగాలి ఇలా ప్రతి రోజూ తాగుతూ ఉంటే దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆస్తమా, క్షయ, దగ్గు, జలుబు ఊపిరితిత్తుల సమస్యలు ఉపశమనం కలిగిస్తుంది. ఈ కషాయం తీసుకునేటప్పుడు పత్యం పాటించాలి. చల్లటి నీరు, మంచులో తిరగడం, కూల్ డ్రింక్స్, పెసరపప్పు తో తయారు చేసిన పదార్థాలు, మీకు ఏవైనా పదార్థాలు తింటే ఆయాసం పెరిగేలా ఉంటే అటువంటి పదార్థాలను కూడా తినకూడదు. ఈ కషాయాన్ని తాగుతూ పద్యం పాటిస్తూ ఉంటే పైన చెప్పుకున్న సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది.

Lungs: problems to check this ayurvedic Remedie
Lungs problems to check this ayurvedic Remedie

ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారు ఊపిరితిత్తులను శుభ్రపరిచుకోవాలి. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో ఉండే పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. దీంతో ఊపిరితిత్తులు కూడా శుభ్రం అవుతాయి. అయితే నిమ్మరసాన్ని బదులుగా పైనాపిల్ క్రాన్ బెర్రీ జ్యూస్ లను కూడా తీసుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N