NewsOrbit
Entertainment News సినిమా

Anil Ravipudi: “భగవంత్ కేసరి” హిట్ తో అనిల్ రావిపూడి మరో భారీ ఛాన్స్..!!

Anil Ravipudi: తెలుగు చలనచిత్ర రంగంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా తెలివిగా సినిమాలు చేసుకుంటూ విజయాలు సాధిస్తూ కెరియర్ కొనసాగిస్తున్నారు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ తిరుగులేని విజయాలు అందుకుంటున్నారు. రీసెంట్ గా నటసింహం నందమూరి బాలయ్య బాబుతో “భగవంత్ కేసరి” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణనీ చాలా అద్భుతంగా వైవిధ్యంగా అనిల్ రావిపూడి చూపించాడు. దీంతో బాలయ్య కెరియర్ లోనే “భగవంత్ కేసరి” అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలెక్షన్స్ పరంగా కూడా అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.

Anil Ravipudi gets another big chance with the hit Bhagavanth Kesari

అనిల్ రావిపూడి తన మొదటి సినిమా “పటాస్” నుండి తన మార్క్ పంచ్ డైలాగులతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేస్తూ ఉన్నారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అనిల్ రావిపూడి సినిమాలు ఇష్టపడే పరిస్థితి నెలకొంది. కళ్యాణ్ రామ్, వెంకటేశ్, వరుణ్ తేజ్, మహేష్ బాబు లతో సినిమాలు చేసి సూపర్ హిట్ లో అందుకున్నారు. అయితే ఇటీవల “భగవంత్ కేసరి” సూపర్ డూపర్ హిట్ కావడంతో చిరంజీవి.. అనిల్ రావిపూడికి ఆఫర్ అవ్వటం జరిగిందట. ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి జూన్ జూలై నెలలోనే చిరంజీవితో డిస్కషన్ చేయడం జరిగిందట. అయితే లేటెస్ట్ గా బాలయ్య సినిమా “భగవంత్ కేసరి” భారీ విజయం సాధించడంతో అనిల్ రావిపూడి సినిమాని చిరంజీవి ఓకే చేయడం జరిగిందంట.

Anil Ravipudi gets another big chance with the hit Bhagavanth Kesari

దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి తన కెరియర్ లో 156వ సినిమా చేస్తున్నారు. సోషల్ ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే అనిల్ రావిపూడి సినిమానీ వచ్చే ఏడాది జూన్ లేదా జూలైలో మొదలుపెట్టే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్లు టాక్. ఒక చిరంజీవితో మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో నాగార్జునతో కూడా సినిమా చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella