NewsOrbit
సినిమా

Bheemla Nayak: భీమ్లా నాయక్ సెగ మామ్మూలుగా లేదు.. అదిరిపడుతున్న ఇతర సినిమా నిర్మాతలు!

Bheemla Nayak: భీమ్లా నాయక్ అనగానే ఇపుడు గుర్తుకు వచ్చే ఏకైక పేరు పవన్ కల్యాణ్. అవును.. భీమ్లా నాయక్ సినిమా త్వరలో రిలీజు కాబోతుంది. ఈ నెల అనగా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల అవ్వబోతోంది. అందువలన ఈ తేదీ వైపు చూసే సాహసం ఇంకే సినిమా నిర్మాతా చేయలేదు. అలాగే ఆ తరువాత గేట్లను అంటే 25 తరువాత అన్నమాట… శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ .. వరుణ్ తేజ్ ‘గని’ ఆ డేట్ ను ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా వేగవంతం అయ్యాయి. కాని ఈ డేట్ దగ్గర్లో సదరు సినిమాలు రిలీజ్ చేయకూడదని అనుకుంటున్నారట మేకర్స్.

Ram Charan : సినిమాల్లో ఆరితేరిన రామ్ చరణ్, బిజినెస్ లో మాత్రం నష్టాల్లో కూరుకుపోయాడు!

Bheemla Nayak: ‘గని’ సినిమా సంగతి?

ఇకపోతే ‘గని’ సినిమాను సదరు టీమ్ మార్చి 4వ తేదీకి రిలీజ్ చేయాలా వద్ద అనే సందిగ్ధంలో పడ్డారట. ఎందుకంటే విశ్వసనీయ వర్గాల ప్రకారం భీమ్లా నాయక్ సినిమా సూపర్ డూపర్ అవ్వబోతోందని అనుకుంటున్నారు. అందువల్ల ఈ సినిమా తాకిడి ఖచ్చితంగా ఓ రెండు మూడు వారాల పాటు ఉంటుందని మిగతా సినిమా నిర్మాతలు ఆలోచనలో పడ్డట్టుగా సమాచారం. అలాగే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను కూడా వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.

Son of India: “మంచు” ఓవర్ యాక్షన్ కి ప్రేక్షకులు గిఫ్ట్..! మోహన్ బాబు ఘనత ఇదీ..!!
భీమ్లా నాయక్ సంగతి:

మలయాళంలో విడుదలైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు రీమేక్ ఈ సినిమా అన్న సంగతి తెలిసినదే. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. PDP ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీగా దీన్ని నిర్మించారు.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar