NewsOrbit
సినిమా

Puri Jagannath: పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” తర్వాత ఇంటర్నేషనల్ లెవల్ లో..??

Puri Jagannath: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్లలో పూరిజగన్నాథ్ స్టైలే వేరు. ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇవ్వాలంటే చాలా మంది దర్శకులు సంవత్సరాల తరబడి సినిమాలు చిత్రీకరిస్తే.. పూరి జగన్నాథ్ మాత్రం నెలలో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. కెరియర్ పరంగా అనేక ఎత్తుపల్లాలు చూసిన పూరి జగన్నాథ్.. తన ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ కోల్పోడు. దాదాపు వంద కోట్లు మోసపోయిన పూరి జగన్నాథ్… తర్వాత కొద్ది రోజులకే తిరిగి పుంజుకోవటం ఇప్పుడు మళ్ళీ తన పాత పంథాలో.. స్టార్ డైరెక్టర్ గా కొనసాగిస్తూ ఉన్నాడు.

Puri Jagannath and his Bollywood plans

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేయటం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ని ఇంటర్నేషనల్ బాక్సర్ గా చూపిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు అయిన వెంటనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన స్టార్ట్ చేస్తున్నట్లు పూరీ జగన్నాథ్ ఇటీవల చెప్పడం తెలిసిందే. ఈ సినిమాలో కూడా దాదాపు విజయ్ దేవరకొండ హీరో అన్నట్టు బయట టాక్ వినపడుతోంది. కాగా జనగణమన తర్వాత పూరి జగన్నాథ్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఓ సినిమా తీయడానికి డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Puri Jagannath Director Wallpapers - Wallpaper Cave

అయితే ఈ సినిమాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ క్యారెక్టర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ ఇంకా ఏయే దేశాలలో సినిమాలలో టాక్టర్లు ఉంటారో వారందరినీ ఈ ప్రాజెక్టులో చూపించడానికి పూరి జగన్నాథ్ ఆలోచన చేస్తున్నట్లు దానికి తగ్గట్టు స్క్రిప్ట్ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ లైగర్ లో… ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇదే తరహాలో ఇంటర్నేషనల్ నటీనటులతో సినిమా చేయడానికి స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు ఈ సినిమాని తన బ్యానర్ లోనే తెరకెక్కించాలని పూరి జగన్నాథ్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu