NewsOrbit
Entertainment News సినిమా

కోలీవుడ్ ప్రముఖ ఫిలిం క్రిటిక్ కౌశిక్ హట్టన్మరణం..!!

తమిళ సినిమా రంగంలో విషాదం చోటుచేసుకుంది. ఫేమస్ ఫిలిం క్రిటిక్ కౌశిక్ ఎల్ ఎం హఠాన్మరణం చెందారు. నిద్రిస్తున్న సమయంలోనే కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు. 35 సంవత్సరాల వయసు కలిగిన కౌశిక్ 1987లో జన్మించడం జరిగింది. తమిళ సినిమా రంగంలో రివ్యూ రాయటం.. ఇంకా కోలీవుడ్ నటీనటుల దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుని మంచి పాపులారిటీ సంపాదించారు. యుక్త వయసులోనే కౌశిక్ మరణించడం పట్ల కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మరియు తోటి ఫిలిం క్రిటిక్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Kollywood famous film critic Kaushik died..

ఇదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తమిళ ఇండస్ట్రీలో విడుదలయ్యే కొత్త సినిమాలకు సంబంధించి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు రివ్యూలు ఇవ్వటంతో పాటు సినిమా రికార్డుల అప్ డేట్స్ ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదించాడు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా గాని ఎంటర్టైన్మెంట్ రంగంపై ఇష్టంతో తమిళ యూట్యూబ్ ఛానెల్ బిహైండ్‌వుడ్స్‌లో ఫిల్మ్ క్రిటిక్ గా వృత్తిని ప్రారంభించాడు. ఒక్క సినిమాలు మాత్రమే కాదు క్రీడలు క్రికెట్ మరియు టెన్నిస్ లకి సంబంధించి అనేక విశేషాలు కూడా తెలియజేస్తూ ఉంటాడు.

kollywood film critic kaushik died

కోలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే విధానంలో చాలా ఎంటర్టైన్మెంట్ పండిస్తూ మరోపక్క బ్రిలియంట్ ప్రశ్నలు వేస్తూ.. కౌశిక్ ఎంతో మంచి పాపులారిటీ సంపాదించడం జరిగింది. కౌశిక్ తో ఇంటర్వ్యూ అంటే చాలామంది సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది. దీంతో కౌశిక్ మృతి చెందిన వార్త బయటకు రావడంతో నటి కీర్తి సురేష్, రష్మిక మందన, విజయ్ దేవరకొండ, హరీష్ కళ్యాణ్, దుల్కర్ సల్మాన్.. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు, ధనుష్, టెలివిజన్ యాంకర్ దివ్యదర్శిని సహా పలువురు ప్రముఖులు కౌశిక్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ కూడా కౌశిక్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చాలా చిన్న వయసులో 35 సంవత్సరాలకే కార్డియాక్ అరెస్టుతో కౌశిక్ మరణించడం పట్ల చాలామంది షాక్ అవుతున్నారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella