NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari February 14 2024 Episode 393: ఆదర్శ్, ముకుంద సూపర్ డ్యాన్స్ పర్ఫామెన్స్.. కృష్ణ మురారిలా అన్యోన్యత చూసి రగిలిపోతున్న ముకుందా..

Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights

Krishna Mukunda Murari February 14 2024 Episode 393:  ఏంటి ఆదర్శ్ బ్రో ఎలా ఉన్నావు అని మధు అడుగుతాడు అదేం లేదు నేను బాగానే ఉన్నాను అని ఆదర్శ్ చెబుతాడు ఇక్కడ బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. భవాని పెద్దమ్మ జడ్జ్మెంట్ ఇవ్వడానికి జడ్జి సీట్లో ఉన్నారు. అయినా కానీ నువ్వు ఏదోలాగా ఉన్నావు అని ఆదర్శం ఎవరు ఏంటో తెలుసుకోవాలి కదా అని ఆదర్శ్ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతున్న మాటలు అర్థం చేసుకొని ఈయన ఆ ఫోటోలను చూసేసారేమో అని అనుకుంటుంది. ప్లీజ్ బ్రో నీ సీట్లో నువ్వు కూర్చుంటే ఇక కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అని మధు అంటాడు. ఇక మన కాంపిటీషన్ స్టార్ట్ చేద్దామా అని కృష్ణ అంటుంది. అయితే ఆ కాన్సెప్ట్ గురించి ఎప్పటికైనా చెప్పండి అని నందిని అడుగుతుంది. అసలు కాన్సెప్టును మేము ప్రిపేర్ చేస్తేనే కదా చెప్పడానికి అని కృష్ణ అంటుంది . అదేంటి మీరే ప్రిపేర్ చేస్తున్నాము అన్నారు కదా అని నందిని అడుగుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights
Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights

అసలు మేము ప్రిపేర్ చేయలేదు. అయితే కాన్సెప్ట్ లేదా అంటే అప్పుడు మధు వైపు చూసి నవ్వుతారు. మధనే ఇప్పుడు ఈ కాంపిటీషన్ కి కావాల్సిన కాన్సెప్ట్ మొత్తం ప్రిపేర్ చేశాడు. కాన్సెప్ట్ అంతా తనకే తెలుసు ఇప్పుడు తను ఎలా చెప్తే అలాగే చేయాలి అని కృష్ణ మురారి అంటారు. సరిపోయింది సంబడం అని ప్రసాద్ అంటాడు. ఇక సములత కూడా నా కొడుకుని నమ్ముకున్నారో మీరు అందరూ అయిపోతారు అని అంటుంది. అమ్మ నాన్న ప్లీజ్ దయచేసి నా పరువు తీయకండి అని మధు రిక్వెస్ట్ చేస్తాడు అయినా కాన్సెప్ట్ ముందే చెప్పేస్తే కాంపిటీషన్లో కిక్కే ఉంటుంది కృష్ణ మురారి మీరిద్దరూ ఏ సాంగ్ కి డాన్స్ చేస్తారో చెప్పండి అని మధు అడుగుతాడు అప్పుడు జలజల జలపాతం నువ్వు పాటకి మేమిద్దరం సూపర్ గా డాన్స్ చేస్తాం ఇరగదీసేస్తాం అని కృష్ణ మురారి అంటారు అయితే ఇప్పుడు మేం ప్లే చేయబోయే పాటకి ముకుంద ఆదర్శ్ డాన్స్ చేస్తారు అని మధు అన్న చేస్తారు. ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ముకుంద ఆదర్శ్ డాన్స్ చేయడం ఏంటి? ఆ పాటకి కృష్ణ మురారి కదా నువ్వు చేయమంది

Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights
Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights

అని నందిని అడుగుతుంది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పాటకి వాళ్ళు డాన్స్ చేస్తే కిక్కేముంటుంది ఆపోజిట్ టీమ్ వాళ్ళు చేస్తేనే కదా వాళ్ళల్లో డాన్స్ టాలెంట్ ఎంతుందో తెలిసేది ఆదర్శ్ ముక్కుందా మీరిద్దరూ స్టేజ్ పైకి రండి అని మధు వాళ్ళిద్దరిని స్టేజి మీదకి పిలుస్తాడు ఇక వాళ్ళిద్దరూ రావడంతోనే జలజల జలపాతం నువ్వు సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఆదర్శ్ సాంగ్ ప్లే చేస్తూనే రెడ్ రోస్ తో ముకుంద కి ప్రపోజ్ చేస్తాడు అలాగే రెడ్ బెలూన్ తీసుకొని ప్రపోజ్ చేస్తుండగా తనలో మురారిని ఊహించుకుంటుంది ముకుందా ఇక డాన్స్ చేస్తుంది ఆగస్టు తోనే అని మర్చిపోయి మురారిని ఊహించుకుంటూ ముకుందా డాన్స్ చేయడంతో ఇద్దరూ అదిరిపోయేటప్పుడు వేస్తారు. చూసేవాళ్ళకి ముకుంద ఆదర్శ్ ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటే కృష్ణ, మురారి వాళ్ళిద్దర్నీ చూసి హ్యాపీగా ఫీలవుతుంది భవాని కూడా వీళ్ళిద్దరూ ఇంత చక్కగా డాన్స్ చేస్తారు అని అనుకోని ఉండదు. అంత బాగా ఆదర్శం ముకుందా ఇద్దరు డాన్స్ చేస్తారు. ఆ సాంగ్ కి సాల్సా డాన్స్ ముకుందా ఆదర్శ్ పర్ఫామెన్స్ చేసిన సీన్స్ చూసి భవాని కనురెప్ప వేయకుండా ఆశ్చర్యంగా వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉంటారు.

Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights
Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights

ఇప్పుడు ముకుందని ఒక సాంగ్ సెలెక్ట్ చేయమని మధు అడుగుతాడు. అప్పుడు ముకుందా ఒక ఏడుపుగొట్టు సాంగ్ ని చెబితే ఈ సాంగ్ కి ఎవరైనా డాన్స్ చేస్తారా అని మధు అంటాడు. అలాంటి సాంగ్ వేస్తే వాళ్ళిద్దరూ దూరంగా ఉంటారు కదా అని అనుకుంటుంది. ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్న పాప చూడు అనే పాటకి కృష్ణా మురారి ఇద్దరు. అదిరిపోయే స్టెప్పులు వేస్తారు వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంటుంది. ఆ తర్వాత మధు నెక్స్ట్ కాన్సెప్ట్ గా భర్త తాగి ఇంటికి వస్తే భార్య ఎలా బిహేవ్ చేస్తుందో అనేది కాన్సెప్ట్ గా ఇస్తాడు అయినా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు అని మురారి అంటాడు. అబ్బో నువ్వు ఏదో మందు తాగని వాడికి మళ్ళీ చెబుతావేంటి. అయినా ఈ కాన్సెప్టే ఇప్పుడు కరెక్ట్ అని మధు అంటాడు. ఇప్పుడు మీ పర్ఫామెన్స్ చూసి పెద్ద పెద్దమ్మ మార్కులేస్తుంది అని అంటాడు . ఫస్ట్ ఆదర్శ్ ముకుందని స్టేజ్ మీద రమ్మని పిలుస్తాడు ఆదర్శం మందు తాగి ఇంటికి వచ్చి ముక్కు బంగారం అని తలుపు కడతాడు. తలుపు తీసే ఉంది లోపలికి రమ్మని ఆదర్శ్ ని లోపలికి పిలుస్తుంది ముకుంద. ఆదర్శ్ మందు తాగడం తెలిసి కూడా ముకుందా? ఏం అనదు నువ్వు మందు తాగొద్దు అని చెప్పాను కదా నువ్వు అంతగా మందు తాగాలనిపిస్తే ఇంట్లో తాగు బయట తాగడం నాకు ఇష్టం ఉండదు. నీకోసం మందు బాటిల్ కూడా తెప్పించి ఇంట్లో పెట్టాను అని ముకుందా అంటుంది. ముక్కు బంగారం అయితే నాకు నీ చేతితో ఒక పెగ్గు కలిపి ఇవ్వవా అని ఆదర్శం ముకుందని అడుగుతాడు. అప్పుడు ముకుందా ఒక గ్లాస్ లో మందు కలిపి తీసుకువచ్చి ఆదర్శ్ కి ఇస్తుంది. ఇక భోజనం చేసి పడుకోమని చెబుతుంది. ఇంతటితో ఆదర్శ్ ముకుందా స్కిట్ కంప్లీట్ అవుతుంది. ఇక ముకుంద ఆదర్శ్ పర్ఫామెన్స్ చూసి అందరూ మెచ్చుకుంటారు. మీలాంటి భార్య ఒక్కడుంటే చాలు అని మధు ముకుందని మెచ్చుకుంటాడు.

Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights
Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights

ఇక ఇదే కాన్సెప్ట్ కి కృష్ణ మురారి పర్ఫామెన్స్ చేయాలని స్టేజి మీద రమ్మని మధు పిలుస్తాడు. అప్పుడు ముకుందా ఆదర్శ్ పర్ఫామెన్స్ కి కల్ట్ ఆపోజిట్ పెర్ఫార్మెన్స్ కృష్ణ మురారి చేస్తారు అసలు తాగి ఇంటికి ఎందుకు వచ్చావు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోవాలి కృష్ణ మురారిని అరుస్తుంది. ఇక భోజనం కూడా బయట తినమని బయటకు గెంటేస్తుంది. ఇంకోసారి మందు తాగి ఇంట్లోకి వస్తే ఇంట్లోకి రావడానికి కూడా పర్మిషన్ ఇవ్వను అని కృష్ణ మురారిని తిడుతుంది. మొత్తానికి వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ కూడా అయిపోతుంది ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights
Krishna Mukunda Murari Today Episode February 14 2024 Episode 393 Highlights

రేపటి ఎపిసోడ్ లో ఇద్దరు జంటలు కలిసి ట్రిప్ కి బయటకు బయలుదేరుతారు. ఈసారి ఆదర్శ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ముకుందా పక్కన కూర్చుని ఉంటుంది. ఇక బ్యాక్ సీట్లో కృష్ణ మురారి కూర్చొని ఉంటాడు. మురారి కృష్ణ చేయని లాక్కొని తనతో మాట్లాడుతూ ఉండగా ముకుంద కుల్లుకుంటు ఉంటుంది. మురారి తనకి తలనొప్పిగా ఉందని మసాజ్ చేయమని కృష్ణ ఒడిలో మురారి పడుకుంటాడు. కృష్ణ మురారి కి మసాజ్ చేస్తూ ఉండగా ఆ సీన్స్ చూసి ముకుందా తట్టుకోలేక పోతుంది . ఇక ముకుంద వాల్లిదరు దగ్గర కాకుండా ఏం చేస్తుందో తర్వాత భాగంలో చూద్దాం.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella